Begin typing your search above and press return to search.
ఇక మిగిలి ఉన్నది మలైకానే...!
By: Tupaki Desk | 18 Feb 2021 6:00 AM ISTహీరోయిన్ లు రెండవ పెళ్లి చేసుకోవడం అనేది చాలా కామన్ విషయంగా వస్తుంది. సెలబ్రెటీలు రెండవ పెళ్లి విషయంలో చాలా క్లీయర్ గా ఉంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత రెండవ పెళ్లితో వారు కొత్త జీవితాన్ని కోరుకుంటున్నారు. అందుకే నాలుగు పదుల వయసులో ఉన్న దియా మీర్జా ఇటీవలే రెండవ వివాహం చేసుకుంది. కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఫొటోలు షేర్ చేసింది. ఒంటరి జీవితంను గడుపకుండా ఇలా కొత్త జీవితంకు సిద్ద అవ్వడం ను అంతా స్వాగతిస్తున్నారు. దియా మీర్జా తర్వాత బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా కూడా పెళ్లి పీఠలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు.
మలైకా కొన్నాళ్ల క్రితం తన భర్త కు విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చినప్పటి నుండి కూడా ఈమె ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో వీరి పై రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరి పెళ్లి గురించి ఎన్నో సందర్బాల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. తన కంటే దాదాపుగా పదేళ్లు చిన్న వాడు అయిన కారణంగా ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు మలైకా ఇబ్బంది పడుతుందా అంటే కావచ్చు అంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ మొహమాటం పక్కన పెట్టి మలైకా పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దియా మీర్జా చూపించిన దారిలో మలైకా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.