Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో ఔట్ సైడర్స్ కి దారి చూపిస్తున్న ఏకైక ట్యాలెంట్!
By: Tupaki Desk | 27 March 2021 9:00 AM ISTబాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా దేశంలోని యువతకు గొప్ప స్ఫూర్తి. ప్రతిభతో పాటు కష్టపడి బాలీవుడ్ లో ఎదగాలనుకునే బయటి వారందరూ అతని వైపే చూస్తారు. అంతగా తన బ్రాండ్ ని నిర్మించుకున్న హీరో వేరొకరు లేనే లేరు ఇటీవల. మహమ్మారి సమయంలో ఆయుష్మాన్ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది.
తాజా సర్వే ప్రకారం,.. ఆయుష్మాన్ భారతదేశంలో కంటెంట్ సినిమా కి పోస్టర్ బాయ్ గా నిలుస్తారు. విశ్వసనీయత ఉన్న బ్రాండెడ్ కథలకు ఎలా సంతకాలు చేస్తాడో అలానే ప్రకటనల బ్రాండ్స్ కి సంతకం చేయడానికి ముందు వరుసలో ఉన్న ఎండార్సర్ గా లీగ్ లో ఉన్నారు. అక్షయ్ కుమార్- విరాట్ కోహ్లీ- రణవీర్ సింగ్ లతో పాటు ఆయుష్మాన్ ప్రస్తుతం బ్రాండ్ల పరంగా భారతదేశంలో మంచి స్థానంలో ఉన్నారు.
కంటెంట్ పరంగా నా ఆలోచన ప్రూవ్ అయినందుకు సంతోషిస్తున్నాను. సమాజంలో మార్పు గురించి అవసరమైన సంభాషణలకు దారితీసే ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రజలకు అందించగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను. నేను నా జీవితంలో చాలా ఎగ్జయిటింగ్ ఫేజ్ లో ఉన్నాను. పరిశ్రమలో ప్రతిదీ ఉత్తమ సినిమానే చేయాలనుకుంటున్నాను. నేను చెప్పే కథల ద్వారా ప్రజల్లో ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తాను`` అని అన్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సర్వే ప్రకారం.. ఆయుష్మాన్ ప్రస్తుతం దేశంలో అత్యంత రిలేటబుల్ స్టార్ అయినందున యువత చాలావరకు గుర్తించింది. భారతదేశంలో డఫ్ & ఫెల్ప్స్ మోస్ట్ వాల్యూయబుల్ సెలబ్రిటీల నివేదిక ఆయుష్మాన్ సోషల్ మీడియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐకాన్ అని గుర్తించింది. ఎందుకంటే ఇటీవల అతని ఫాలోయింగ్ 70 శాతం పెరిగింది.
``నేను ఉత్తేజకరమైన కథలను చెప్పడానికి నా దేశం గుండె ఎక్కడ ఉందో అందరికీ చూపించడానికి ప్రయత్నించాను. ఇది ప్రజల్లో ఎక్కువగా ప్రతిధ్వనించింది. నేను ప్రస్తుతం ఆమోదించే బ్రాండ్ లతో ప్రతిధ్వనించింది`` అని ఆయుష్మాన్ ఈ సందర్భంగా అన్నారు. నేను ఎప్పుడు బెస్ట్ సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తానని ఆయుష్మాన్ చెప్పాడు.