Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: టోన్డ్ థై షోస్.. కళ్లు తిప్పుకోవడం కష్టమే!
By: Tupaki Desk | 18 Nov 2021 11:05 PM ISTహాటెస్ట్ బాడీతో ఫ్లాట్ చేసేస్తోంది. టోన్డ్ థై షోస్ తో మురిపిస్తోంది. బాడీలో ఒంపుసొంపుల్ని ప్రదర్శనకు పెట్టి కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. ఇంతకీ ఎవరీ భామ? అంటే యూత్ తడుముకోకుండా చెప్పేస్తారు. గత కొద్ది రోజులుగా మాల్దీవుల యాత్రలో పూజా అంతకంతకు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో ఒక ప్రత్యేకమైన ఇసుక ట్రాక్ పై నిలబడి ఏదో తథేకంగా పరిశీలిస్తోంది పూజా.
బాలీవుడ్ లో రేర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ జాబితాలో పూజా పేరు ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ల బాటలోనే ఈ బ్యూటీ పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ ఒంపు సొంపుల రూపలావణ్యం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. సోగ దేహశిరులు ఈ అమ్మడి ప్రత్యేకత. యోగా ధ్యానం డైట్ సహా నిరంతరం జిమ్ లో కాస్త హార్డ్ గానే కసరత్తులు చేస్తూ ఇలా టోన్డ్ లుక్ ని మెయింటెయిన్ చేస్తోంది.
పూజా హాట్ లుక్ కి నెటిజనుల నుంచి స్పందనలు అంతే ఇదిగా ఉన్నాయి. ఈ విహారయాత్రలో పూజా ఫోటో ట్రీట్ సంథింగ్ స్పెషల్ అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.