Begin typing your search above and press return to search.
ఆవిడని జాకీలు పెట్టి లేపుతున్నారే!
By: Tupaki Desk | 10 Jun 2023 5:00 AMఏ హీరోయిన్ కైనా హిట్లు ఉంటేనే అవకాశాలు. అవి లేని తరుణంలో పెవిలియన్ చేరాల్సిందే. అదీ ప్రస్తుత సినారేలో వ్యవహారం అంత వీజీగా లేదు. పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. అందులోనూ శ్రీలల..సంయుక్తా మీనన్..రష్మిక మందన్న లాంటి భామల నుంచి పోటీ తట్టుకోవడం అంటే సాధ్యమయ్యేది కాదు.
సక్సెస్ లపై సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అవకాశాలు ఆ నలుగురికి మాత్రమే క్యూ కడుతున్నాయి అనుకుంటే మాత్రం పొరడినట్లే! ఎందుకంటే గతేడాది ఒక్క సక్సస్ లేని భామ వెనుక కూడా కొందరు అవకాశాలివ్వడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
ఆ బ్యూటీ కెరీర్ గ్రాఫ్ మొత్తం పరిశీలిస్తే తాజా సన్నివేశంలో జాకీలు పెట్టి పైకి లేపుతున్నట్లే కనిపిస్తుంది. అమ్మడు ఆరంభమే వైఫల్యంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్కీగా కొన్ని అవకాశాలు అందుకున్నా! హీరోల పాలిట లక్కీ హీరోయిన్ మాత్రం అనిపించుకోలేదు.
ఈక్రమంలో ఓ స్టార్ డైరెక్టర్ తనతో మూడు సార్లు పనిచేసే అవకాశం ఇచ్చాడు. లక్కీగా సినిమాలు హిట్ అవ్వడంతో కాస్త బిజీ అయింది. అయితే అంతే వేగంగానూ బ్యూటీ వేగం తగ్గింది. గతేడాది రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దారుణంగా బోల్తా కొట్టాయి.
దీంతో ఆ బ్యూటీపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి అమ్మడికి అవకాశాలు ఇవ్వడానికి ఆ ఇద్దరు మళ్లీ ముందుకొస్తున్నట్లు వినిపిస్తుంది. ఇప్పటికే ఆ స్టార్ డైరెక్టర్ ఓ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసి సెట్స్ కి తీసుకెళ్లాడు. త్వరలో ఓ బడా నిర్మాత తన కొత్త సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేనా ఆ నిర్మాత ఇతర నిర్మాతలకు సిఫార్స్ కూడా చేస్తున్నట్లు గుస గుస వినిపిస్తుంది.
సాధారణంగా ఏ హీరోయిన్ విషయంలో నిర్మాతలు ఇలాంటి సిఫార్సులు చేయరు. కానీ బ్యూటీ ని సమ్ థింగ్ స్పెషల్ గా భావించి ప్రమోట్ చేస్తున్నట్లు సన్నివేశం కనిపిస్తుంది. మరి అంది వస్తున్నా! అవకాశాల్ని ఆ బ్యూటీ తెలివిగా వినియోగించుకోక మానదుగా. రెగ్యులర్ గా వాళ్లతో ఫోన్ టచ్ లో ఉంటూ మేనేజర్ ద్వారా కొత్త అవకాశాలపై ఫోకస్ పెడుతుందిట.