Begin typing your search above and press return to search.

యుఎస్ అదరగొట్టిన తెలుగు సినిమాలివే..

By:  Tupaki Desk   |   29 Feb 2016 5:30 PM GMT
యుఎస్ అదరగొట్టిన తెలుగు సినిమాలివే..
X
ఒకప్పుడు అమెరికాలో తెలుగు సినిమా రిలీజవడమే గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడు యుఎస్ అనేది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ గా మారింది. బాహుబలి అక్కడ రూ.50 కోట్లకు పైగా కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. తాజాగా నాన్నకు ప్రేమతో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్లో వసూళ్లు కొల్లగొట్టిన తెలుగు సినిమాలేవో చూడండి.

1. బాహుబలి- 8.46 మిలియన్ డాలర్లు
2. శ్రీమంతుడు- 2.89 మిలియన్ డాలర్లు
3. నాన్నకు ప్రేమతో- 2.017 మిలియన్ డాలర్లు
4. అత్తారింటికి దారేది- 1.896 మిలియన్ డాలర్లు
5. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు- 1.638 మిలియన్ డాలర్లు
6. దూకుడు- 1.58 మిలియన్ డాలర్లు
7. మనం- 1.538 మిలియన్ డాలర్లు
8. ఆగడు- 1.48 మిలియన్ డాలర్లు
9. భలే భలే మగాడివోయ్- 1.43 మిలియన్ డాలర్లు
10. రేసుగుర్రం- 1.395 మిలియన్ డాలర్లు
11. 1 నేనొక్కడినే- 1.31 మిలియన్ డాలర్లు
12. బాద్ షా- 1.28 మిలియన్ డాలర్లు
13. సన్నాఫ్ సత్యమూర్తి- 1.275 మిలియన్ డాలర్లు
14. ఈగ- 1.08 మిలియన్ డాలర్లు
15. టెంపర్- 1.049 మిలియన్ డాలర్లు
16. గబ్బర్ సింగ్- 1.03 మిలియన్ డాలర్లు
17. రుద్రమదేవి- 0.971 మిలియన్ డాలర్లు
18. గోపాల గోపాల- 0.847 మిలియన్ డాలర్లు
19. సోగ్గాడే చిన్నినాయనా- 0.84 మిలియన్ డాలర్లు
20. జులాయి- 0.836 మిలియన్ డాలర్లు