Begin typing your search above and press return to search.

బీచ్ బికినీలో సెగ‌లు పుట్టించిన‌ తెలుగ‌మ్మాయ్

By:  Tupaki Desk   |   17 Aug 2020 11:30 AM IST
బీచ్ బికినీలో సెగ‌లు పుట్టించిన‌ తెలుగ‌మ్మాయ్
X
సోష‌ల్ మీడియాల్లో ట్రెండింగ్ స్లాట్ అందుకోవాలంటే ఏం చేయాలి? ఇదే ప్ర‌శ్న మ‌న క‌థానాయిక‌ల్ని అడ‌గాలి. ఏం చేస్తే ట్రెండ్ సెట్ చేయ‌గ‌ల‌రో తెలుగ‌మ్మాయిల‌కు తెలిసిపోయిన‌ట్టుంది. ఇటీవ‌లి కాలంలో ఇన్ స్టా ట్విట్ట‌ర్ వంటి మాధ్య‌మాల్లో తెలుగ‌మ్మాయిల‌దే హ‌వా. రెగ్యుల‌ర్ గా హీట్ పెంచేసే ఫోటోలు.. వీడియోల‌తో చెల‌రేగుతూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు.

ఇక ఇన్ స్టా ఫోటోల‌తో భారీ ఫాలోయింగ్ పెంచుకున్న తేజస్వి మాదివాడ మ‌రోసారి త‌న‌దైన శైలిలో చెల‌రేగింది. ఈసారి కాస్త ఘాటైన బీచ్ బికినీ ఫోటోతో అమాంతం వేడి పెంచేసింది. నీలి స‌ముద్రం ఓవైపు బికినీ బీచ్ ఇంకో వైపు అగ్గి రాజేసాయి.

ఆర్జీవీ తెర‌కెక్కించిన `ఐస్ క్రీమ్` ఈ అమ్మ‌డి ఫేట్ మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా త‌న‌కు అవ‌కాశాలు తేలేక‌పోయ‌నా.. గ్లామ‌ర్ క్వీన్ గా త‌న‌ను టాలీవుడ్ స‌ర్కిల్స్ లో పాపుల‌ర్ చేసింది. ఇటీవ‌ల బిగ్ బాస్ తెలుగు పార్టిసిపెంట్ గానూ క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఇటు తెలుగు స‌హా త‌మిళంలోనూ తేజస్విని మాదివాడ అవ‌కాశాలు అందుకుంది. ఇక తేజ‌స్వి రెగ్యుల‌ర్ గా ఫోటోషూట్లతో ఇన్ స్టా లో అగ్గి రాజేస్తూ ఫిలింమేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షిస్తున్నా ఎందుక‌నో టాలీవుడ్ లో ఆఫ‌ర్లు అయితే లేవు. 2017లో బాబు బాగా బిజీ.. బాల‌కృష్ణుడు చిత్రాల్లో న‌టించింది. మ‌న ముగ్గురి ల‌వ్ స్టోరి అనే వెబ్ సిరీస్ లోనూ న‌టించింది.