Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: ఫైర్ ఫైర్స్ ది ఫైర్!
By: Tupaki Desk | 24 April 2020 7:30 PM ISTసైడ్ క్యారెక్టర్లతో కెరీర్ మొదలు పెట్టిన తేజస్వి మదివాడ తర్వాత కాలంలో హీరోయిన్ గా మారింది. అప్పట్లో ఆఫర్లు వరసగా వచ్చాయి కానీ వాటిలో ఒక్క హిట్టూ లేకపోవడంతో కెరీర్ నత్తనడకన సాగుతోంది. బిగ్ బాస్ 2 సమయంలో కాస్త లైమ్ లైట్ లోకి వచ్చినట్టు అనిపించింది కానీ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లేమీ రాలేదు. దీంతో కెరీర్ డల్లుగానే సాగుతోంది.
అయితే కెరీర్ లో ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా తేజస్వి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే తన ఘాటు చూపిస్తూనే ఉంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు 'త్రో బ్యాక్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఫ్లాష్ బ్యాక్ ఫోటో అని అర్థం. 'ఫ్లాష్ - బ్యాక్' ఫోటో అన్నమాట! ఫోటోలో తేజస్వి ఎలా ఉందో చెప్పాలంటే కాసర్ల శ్యామ్ రాములో రాముల చిల్డ్ బీర్ ఉదాహరణను గుర్తు చేసుకోవాలి. అయితే మామూలు సమయంలో ఉండేది కాదు.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత చిల్డ్ బీర్ ను కంటి ముందు చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉండడంతో తేజస్వి ఎంతో సెన్సువల్ గా ఉంది.
అందుకే ఈ ఫోటోకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక లైక్ కూడా వేసుకున్నాడు. నెటిజెన్లు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఒకరైతే "ఫైర్ ఫైర్స్ ది ఫైర్.. ఫైర్ ఈజ్ నాట్ ది ఫైర్.. యవర్ ఫైర్.. యు ఆర్ ది ఫైర్" అంటూ మూడు ఎర్రగా మండుతున్న ఫైర్ ఎమోజిలను కూడా జోడించాడు. ఈ లెక్కన ఫైర్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి. అయినా ఐస్ క్రీమ్ పాపలో ఇంత ఫైర్ ఏందయ్యా.. ఏందయ్యా ఇది?