Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయి చూపే లేలేత అందాలు

By:  Tupaki Desk   |   30 April 2017 4:37 AM GMT
తెలుగమ్మాయి చూపే లేలేత అందాలు
X
తెలుగు భామ తేజస్వి మదివాడ ఇప్పుడు మంచి జోష్ లోనే ఉంది. సక్సెస్ సరైన స్థాయిలో అందడం లేదు కానీ.. ఆ ఒక్కటి అందితే మాత్రం అందుకోలేనంత వేగాన్ని చూపడానికి అమ్మడు రెడీగానే ఉంది. అలాగని కేవలం ఎదురుచూపులతో సరిపెట్టకుండా తన ప్రయత్నాలను ఓ రేంజ్ లో చేస్తూనే ఉంది.

ఇటు సినిమాల్లో హోమ్లీ కేరక్టర్స్ లో కనిపించడంతో పాటు.. మరోవైపు బబ్లీగా ఊరించడంలో కూడా ఈ భామకు మంచి ట్యాలెంట్ ఉంది. ఐస్ క్రీమ్ లాంటి సినిమాల్లో అందాలు ఆరబోసిన తర్వాత అలాంటి అవకాశం తేజస్వికి మళ్లీ చిక్కలేదు. అలాగని పక్కింటమ్మాయి రోల్స్ కే పరిమితం అయిపోయే ఉద్దేశ్యం ఈమెకు లేదు. స్టార్ అవాలంటే ఏమేం కావాలో ఈ భామకు పక్కాగా తెలుసు. అందుకే ఫోటో షూట్స్ తో తన లేలేత పరువాలను పరిచేస్తూ.. ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ లో అయితే.. టాప్ లెస్ అనిపించే స్థాయిలో రెచ్చిపోయింది తేజస్వి మదివాడ.

కాసింత లోతుగా చూస్తే కానీ.. వైట్ బ్రా వేసుకుందనే విషయం అర్ధం కాదు. క్లీవేజ్ షోకులు.. నడుం వయ్యారాలతో పాటు.. వంపులు తిరిగిన వెనక అందాలు కూడా ప్రత్యేకంగా కనిపించేలా పోజులు ఇచ్చింది తేజస్వి. ఇక కళ్లలో కనిపిస్తున్న తీక్షణత చూస్తే.. లక్ష్యాన్ని అందుకునేందుకు తేజస్వి ఎంతటికైనా సిద్ధం అనిపించడం లేదూ!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/