Begin typing your search above and press return to search.
రష్యాలో ఎవరై ఉంటారు ఈ ఇందిరమ్మ?
By: Tupaki Desk | 22 Jun 2021 3:20 PM IST2021 ఫస్టాఫ్ లో చాలామంది మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ సెకండ్ వేవ్ ప్రవేశంతో అలా వెళ్లిన వాళ్లంతా విమర్శల పాలయ్యారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. నెమ్మదిగా ప్రపంచం కోలుకుంటోంది. ముఖ్యంగా అమెరికా - రష్యా - దుబాయ్ లాంటి చోట్ల 70శాతం వ్యాక్సినేషన్ తో సురక్షితం అన్న టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే ఆ ధీమా తాప్సీపన్ను అండ్ షాగున్ పన్నూలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం పన్ను సిస్టర్స్ రష్యా పర్యటనలో ఉన్నారు. అక్కడ వినువీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ వీధుల్లో తాప్సీ ఇస్టయిల్ క్యాట్ వాక్ యూత్ లో చర్చకు వచ్చింది. ఇదిగో ఇలా ఇందిరమ్మలా స్టైలిష్ గా చీరలో నడుస్తూ తాప్సీ పన్నూ అదరగొట్టింది. ఈఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. తాప్సీ తన సోదరి షాగున్ పన్నూతో కలిసి రష్యాలో సెలవులో ఉంది.
తాప్సీ పన్నూ ఈ ఫోటోకి చక్కని క్యాప్షన్ ఇచ్చింది. ఈ దారులు అందంగా మంత్రముగ్దులను చేస్తున్నాయి. అందుకే రాత్రి భోజనానికి ఆలస్యం అయ్యాం! రన్.. ! అంటూ తాప్సీ వీధి దాటుతూ ఉన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. అంతందంగా కాటన్ చీరను కట్టి సన్ గ్లాసెస్ ధరించి తాప్సీ ఇస్టయిల్ ఇట్టే కనెక్టయిపోయే రేంజులో ఉంది. రష్యా వీధుల్లో రాణి కశ్యప్ అని షాగున్ వ్యాఖ్యల విభాగంలో వెల్లడించింది. తాప్సీ నటిస్తున్న హసీన్ దిల్ రూబా పాత్ర గురించి ప్రస్తావించారు.
ఈ లుక్ కి కొలీగ్స్ నుంచి అద్భుత స్పందనలు వచ్చాయి. `లవ్ ఇట్` అని దియా మిర్జా రాశారు. తాప్సీ అభిమానులు చాలా మంది హార్ట్ ఈమోజీలను షేర్ చేశారు. తాప్సీ - షాగున్ రష్యా నుండి వరుస ఫోటోలు సంగతుల్ని షేర్ చేస్తున్నారు.