Begin typing your search above and press return to search.

చినుగుల నిక్క‌రులో త‌మ‌న్నా అన్ లిమిటెడ్ థై షోస్

By:  Tupaki Desk   |   20 March 2021 5:30 AM GMT
చినుగుల నిక్క‌రులో త‌మ‌న్నా అన్ లిమిటెడ్ థై షోస్
X
ఫ్యాష‌న్ చానెల్ చూసిన‌ట్టుందే.. ఛ‌లో యారో..! అంటూ న‌వ‌నాయిక‌ల అంద‌చందాల‌ను వ‌ర్ణిస్తూ క‌విత‌ల‌ల్లారు యువ‌త‌రం లిరిసిస్టులు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న స్టైలింగ్ అండ్ ట్రెండ్స్ ని ప‌రిశీలిస్తే.. ఫ్యాషన్ పుట్టిల్లు ప్యారిస్ అయినా త‌ల‌వొంచేనా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. అందునా టాలీవుడ్ భామ‌ల వ‌య్యారం నిరంత‌రం సోష‌ల్ మీడియాల్ని హీటెక్కించేస్తున్న తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

తాజాగా మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ఇస్ట‌యిల్ యూత్ లో ఒక‌టే వేడి పుట్టించేస్తోంది. మిల్కీ బ్యూటీ చినుగుల డెనిమ్ నిక్క‌రులో ఒక రేంజులో చెల‌రేగింది. ఇదిగో ఇలా థైషోస్ తో మంట‌లు పుట్టిస్తున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో గుబులు రేపుతోంది. అస‌లే పాల‌నురుగు దేహ‌శిరులు.. ఆపై అన్ లిమిటెడ్ థై షోస్.. ఎలివేష‌న్ తో త‌మ్మూ అలా ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో కెమెరా క‌ళ్లు త‌న‌ని క్యాచ్ చేసేందుకు పోటీప‌డ్డాయి. ఆ బ్లూ డెనిమ్ నిక్క‌రు.. వైట్ టాప్ పై న‌ల్ల గడుల చొక్కా ను ధ‌రించి అల్ట్రా పోష్ లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

గోపీచంద్ స‌ర‌స‌న `సీటీమార్` చిత్రంలో జ్వాలారెడ్డి పాత్ర‌కు డ‌బ్బింగ్ పూర్తి చేసిన సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నందితో క‌లిసి ఫోజిచ్చింది త‌మ‌న్నా. ఆ ఫోటో వైర‌ల్ అయ్యింది. జ్వాలా రెడ్డిగా తెలంగాణ యాస‌లో త‌మ‌న్నా అద‌ర‌గొట్టేయ‌నుంద‌ని సంప‌త్ తెలిపారు. ఏప్రిల్ 2న సీటీమార్ రిలీజ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ తో పాటు త‌దుప‌రి చిత్రాల‌తోనూ త‌మ‌న్నా బిజీగా ఉంది.