Begin typing your search above and press return to search.
తమన్నాకే మైనస్ మార్కులు??
By: Tupaki Desk | 22 July 2015 9:44 AM ISTఇంతకీ ''బాహుబలి'' సినిమా చూసినోళ్ళందరూ ఏమంటున్నారూ? మొదటి వారం రోజులూ నిజంగానే రాజమౌళి చెప్పినట్లు సినిమా దుమ్ములేపేసి దంచి కొట్టేసింది అనే చెప్పుకొచ్చారు. అయితే వారాలు గడుస్తున్న కొద్దీ సినిమాపై కారాలు మిరియాలూ చల్లేవారూ కూడా ఎక్కువయ్యారు. ఆల్రెడీ రేప్ ఆప్ అవంతిక అంటూ ఒకరు రాస్తే, మ్యాస్కు లైన్ పోర్న్ అంటూ మరొకరు రాశారు. ఇదంతా కాదు కాని.. ఈ సినిమా ఎవరికి ప్లస్ అయ్యింది, ఎవరికి మైనస్ అయ్యింది?
ప్రభాస్, రానా లను చూసి అందరూ పడిపోయారు. బాలీవుడ్ లో అయితే రానా కే ఎక్కువ మార్కులు పడిపోయాయ్. ఇకపోతే రమ్యకృష్ణ, సత్యరాజ్ పాత్రలను ఆకాశానికి ఎత్తేస్తే, నాజర్ కేక, అనుష్క సూపరహో అన్నారు. అయితే తమన్నా పాత్రకు ఎక్కువగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది. మిల్కీ సైరన్ పాటల్లో గ్లామర్ ఆరోబతతో నెట్టుకొచ్చింది కాని వారియర్ లుక్ లో కిక్ లేదు అంటూ కామెంట్లు వేస్తున్నారు జనాలు. మెజార్టీ ఫిలిం లవర్స్ ఆమె వారియర్ లుక్కులో ఏ మాత్రం పవర్ కనిపించట్లేదంటున్నారు. కారణం.. స్మూత్ గా కనిపిస్తున్న ఆమె బాడీ లుక్ అని చెబుతున్నారు. ఇక కొందరికి ఆమె చేసిన బ్యాక్‌లెస్ టీజింగ్ అస్సలు నచ్చలేదట. ఇలాంటి వందల కోట్ల సినిమాలో కూడా ఆ రేంజ్ ఎక్స్ పోజింగ్ అవసరమా అంటూ ఫైరింగ్ అయిపోతున్నారు. ఏదో అవంతిక క్యారెక్టర్ బాగా సాఫ్టుగా ఉందిగా అందుకని అందరూ ఆమెనే టార్గెట్టు చేసినట్లున్నారే. బాగానే ఉందమ్మా యవ్వారం. అసలు ఆమెది ఐరెన్ లెగ్ అన్నారు, కట్ చేస్తే 350 కోట్ల గ్రాస్ వసూళ్ళ వచ్చేశాయి.. దానికేమంటారు?