Begin typing your search above and press return to search.

ఈ సోయగమేదో కొత్తగా ఉందే..

By:  Tupaki Desk   |   13 April 2018 7:00 AM GMT
ఈ సోయగమేదో కొత్తగా ఉందే..
X
హీరోయిన్స్ అంటే ఈ రోజుల్లో సినిమాల్లో మాత్రమే గ్లామర్ గా కనిపించడం లేదు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వారు ఏ స్థాయిలో కనిపిస్తున్నారో అందరికి తెలిసిందే. సినిమాల ప్రభావం ఎలా ఉన్నా కూడా హీరోయిన్స్ ఇమేజ్ ఈ కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే పెరుగుతోంది. వరుసగా డిజాస్టర్స్ అందుకున్న హీరోయిన్స్ కూడా లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు.

అయితే గత కొంత కాలంగా ఓ బ్యూటీ కూడా సినిమాలతో సంబంధం లేకుండా హాట్ ఫొటోలతో అన్ని వర్గాల ఆడియెన్స్ ని తన వైపుకు తిప్పుకుంటోంది. ఆమె ఎవరో కాదు రాజు మహారాజు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సుర్వీన్ చావ్లా. అమ్మడు తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోనప్పటికీ పంజాబీ హిందీలో మాత్రం మంచి ఛాన్సులను కొట్టేసింది.

ఇక రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన ఓకే ఫొటోలో సుర్వీన్ అందాలు సరికొత్తగా ఉన్నాయి. టాప్ బికినీ టేస్ట్ తగిలించి లెగ్స్ సోయగాలను మాత్రం ఫార్మల్ తో కవర్ చేసింది. సముద్రం దగ్గర ఇచ్చిన ఈ స్టిల్ ప్రస్తుతం నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. సుర్వీన్ కనిపించిన విధానం చాలా డిఫెరెంట్ గా ఉందని నెటిజన్స్ చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి