Begin typing your search above and press return to search.
సురేఖ వాణి హాట్ డ్యాన్స్ క్లిప్ లీకైంది
By: Tupaki Desk | 20 Sept 2016 4:00 AM ISTఒకప్పుడు హాట్ ఆంటీ రోల్స్ చేసిన సురేఖ వాణి ఇప్పుడు మాత్రం హీరోహీరోయిన్ మథర్ క్యారక్టర్లు కూడా చేస్తోంది. అయితే ఒక అనసూయ ఒక రష్మి టైపులో ఈ మాజీ యాంకర్ తన హాట్ సొగసులను క్యాష్ చేసుకోలేకపోయిందా అంటే.. అవుననే చెప్పాలేమో. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ ఒక వీడియో.. అసలు ఈవిడ ఏ రేంజులో హీరోయిన్లకు పోటీ ఇవ్వగలదో ప్రూవ్ చేస్తోంది.
తన టీనేజ్ కూతురుతో కలసి సురేఖ వాణి షూట్ చేసుకున్న ఒక వీడియో ఇప్పుడు లీకైంది. తన కూతురు తరహాలోనే చిన్నపాటి జీన్స్ షార్టు వేసుకున్న సురేఖ.. ఈ వీడియోలో డ్యాన్సు ఇరగదీసింది. తన కూతురుకంటే కూడా ఈ అమ్మడే చాలా గ్రేస్ ఉన్న మూమెంట్లు పలికించిందిలే. చూస్తుంటే మనకు ఖచ్చితంగా మలైకా అరోరా గుర్తొచ్చేయడం ఖాయం. అసలు ఎంతసేపూ ప్రేమాప్యతలు ఉన్న అక్కయ్య పాత్రలు వేయడంతోనే ఈ విజయవాడ బ్యూటి పుణ్యకాలం గడిచిపోయింది కాని.. ఒక మలైకా టైపులో ట్రై చేసుంటే అమ్మడి రేంజు ఇంకో రేంజులో ఉండేదేమో అని వీడియో చూసిన ఎవరైనా అనుకోవాల్సిందే.
అయితే ఇలా తను పర్సనల్ గా తీసుకున్న వీడియో అసలు ఎందుకు లీకైంది అనే విషయంపై సురేఖ వాణి మాత్రం స్పందించలేదట. అది సంగతి.