Begin typing your search above and press return to search.
సురేఖావాణి ఆంటీనా.. అమ్మాయా..?
By: Tupaki Desk | 20 March 2020 1:40 PM ISTతెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్లతో గ్లామరస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందులో ఒకరు సురేఖావాణి. సినిమాలలో అచ్చం తెలుగుదనం నిండిన పాత్రలలో అభిమానులకు దగ్గరైన సురేఖావాణి, తల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ లో ఒదిగిపోయి మెప్పిస్తున్నారు. కానీ సురేఖావాణి అంటే కేవలం తెలుగుదనమే కాదు, ఆమెలో ఒక మోడ్రన్ మదర్ కూడా ఉంది. అవును సురేఖావాణిని ఇంస్టాగ్రామ్ లో చూసినట్లయితే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
ఈ మధ్య సినిమాలలో అరుదుగా కన్పిస్తున్న సురేఖావాణి, సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చక్కగా చీర కట్టుకొని ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. కొత్త కొత్త మోడ్రన్ డ్రెస్సులతో, హాట్ హాట్ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ మొత్తం సెగలు పుట్టిస్తుంది. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు సురేఖావాణి ఆంటీనా.. అమ్మాయా అని. అభిమానులను ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్న ఈ మోడ్రన్ మదర్.. కొన్ని విషయాలలో మాత్రం ఈ కాలంనాటి తల్లులకు ఆదర్శంగా నిలుస్తుందనే చెప్పాలి.
సురేఖావాణి తన ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు తన కూతురుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే కూతురిని ఎంత మోడ్రన్ గా పెంచుతుందో.. తాను కూడా కూతురితో మోడ్రన్ గా తయారవడానికి ఇష్టపడతాను అంటుంది ఆంటీ. కూతురితో పాటు అలా హాట్ పోజులలో కన్పిస్తున్నారేంటి? అని అడిగితే చెంప చెల్లుమనే సమాధానం చెప్పుకొచ్చింది.. "నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను. నా జీవితాన్ని, నా కూతురిని పెంచుతున్న తీరుపై ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు" అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్తుంది. నెటిజన్లు ఆమె ధైర్యానికి మెచ్చి ఈతరం తల్లులు కూడా సురేఖావాణిని సపోర్ట్ చేస్తుండటం ఆశ్చర్యకరం!