Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : సూపర్బ్‌ స్టన్నింగ్‌ ఫిజిక్ మేడం

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:30 PM GMT
ఫొటోటాక్‌ : సూపర్బ్‌ స్టన్నింగ్‌ ఫిజిక్ మేడం
X
స్టార్‌ హీరోయిన్స్‌ ఫోజ్‌ ఇచ్చిన వెడ్డింగ్‌ స్టోరీస్ మ్యాగజైన్‌ కోసం ఈసారి రెజీనా హాట్ స్టిల్స్ ఇచ్చింది. సహజంగానే హాట్‌ గా అందంగా ఉండే ఈ అమ్మడు వెడ్డింగ్‌ స్టోరీస్ మ్యాగజైన్‌ కవర్‌ పై మరియు ఇన్నర్‌ పిక్స్‌ లో మరింత సెక్సీగా ఉంది. వైవిధ్యభరితమైన ఈ కాస్ట్యూమ్ లో రెజీనా చూడ్డానికి కొత్తగా అందంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె ఫిజిక్‌ గురించి వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్బ్‌ స్టన్నింగ్‌ ఫిజిక్ మేడం అంటూ అభిమానులు రెజీనా ఈ ఫొటోకు కామెంట్స్ చేస్తున్నారు.

స్టైలిష్‌ లుక్ లో స్టాండింగ్ స్టిల్‌ ఇచ్చిన రెజీనా సూపర్‌ స్టైలిష్‌ గా ఉందంటూ కూడా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. లక్‌ కలిసి రాక పోవడం వల్ల రెజీనా స్టార్‌ హీరోలకు జోడీగా నటించలేక పోయింది కాని ఆమెకు స్టార్‌ హీరోయిన్‌ ఫీచర్స్‌ బాడీ అంటూ అభిమానులు అంటున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఏళ్లు గడుస్తున్నా కూడా ఈమె అందం మాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళంలో మరియు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ఈ సమయంలోనే ఈమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. నెట్టింట ఈమె ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె వెడ్డింగ్‌ స్టోరీస్‌ ఫొటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది.