Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : సూపర్‌ స్టార్‌ బ్యూటీ సూపర్‌ అందాలు

By:  Tupaki Desk   |   19 Nov 2021 5:37 AM GMT
ఫొటోటాక్ : సూపర్‌ స్టార్‌ బ్యూటీ సూపర్‌ అందాలు
X
ముంబయి ముద్దుగుమ్మ మాళవిక మోహన్ తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంటుంది. తమిళ సూపర్‌ స్టార్స్ రజినీకాంత్ మరియు విజయ్ సినిమాల్లో నటించి ఒక్కసారిగా అక్కడ స్టార్‌ హీరోయిన్ గా మారిపోయిన ఈ అమ్మడు అక్కడ రెగ్యులర్ గా సినిమాలను చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు అక్కడ చేస్తున్న సినిమాలు రెండు ఉండగా మరో రెండు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ఈ అమ్మడిని తెలుగుకు కూడా తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఎక్స్‌ పోజ్ చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటోల్లో ఆమె అందాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే అనడంలో సందేహం లేదు. క్లీ వేజ్‌ షో తో పాటు నడుము నాభి అందాలను ఈ అమ్మడు ఎక్స్ పోజ్ చేస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా ల్లో మరిన్ని ఆఫర్లు దక్కించుకునేందుకు ఈ ఎక్స్‌ పోజింగ్‌ చేస్తున్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ ఆఫర్ల కోసం చూస్తున్న ఈ అమ్మడు ఉత్తరాది స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందాలు ఆరబోతుంది.

మాళవిక మోహన్‌ చూడ్డానికి సౌత్ అమ్మాయిలా ఉండటం వల్ల ఇక్కడి ప్రేక్షకులకు చాలా త్వరగా కనెక్ట్‌ అయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈమెకు ఆఫర్లు రావడంకు కారణం కూడా అదే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫొటోలు చూసిన తెలుగు నెటిజన్స్ టాలీవుడ్‌ లో ఈ అమ్మడి ఎంట్రీ కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.