Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : బరువు పెరిగినా చీర కట్టులో సూపర్‌ సెక్సీ

By:  Tupaki Desk   |   29 Jun 2021 2:30 AM GMT
ఫొటోటాక్ : బరువు పెరిగినా చీర కట్టులో సూపర్‌ సెక్సీ
X
నవదీప్ తో కలిసి 'మొదటి సినిమా' లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనం బజ్వా. 2005 సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా కూడా పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు అయితే ఏమీ లేవు. సక్సెస్‌ లు ఉన్నా లేకున్నా కూడా ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క సినిమాను.. పాత్ర చిన్నదా పెద్దదా అనే విషయాన్ని పట్టించుకోకుండా చేస్తోంది. తెలుగులో ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమా లో కనిపించిన ఈమె మళ్లీ ఈ ఏడాది ఒక మలయాళం సినిమాలో నటిస్తుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలను షేర్‌ చేస్తూ ఉండే ఈ అమ్మడు తాజాగా ఈ ఫొటోలను షేర్‌ చేసింది.

ఈ ఫొటోల్లో ఆమెను చూస్తుంటే కాస్త బరువు పెరిగినట్లుగా అనిపిస్తుంది. కాని బరువు పెరిగినా ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు. చీర కట్టులో నాభి అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ చూపులతో ఆకట్టుకుంటూ ఉంది. క్లీవేజ్‌ షో తో పాటు నడుము అందాలను చూపిస్తూ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ఈ అమ్మడి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి హీరోయిన్‌ లు ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్ లకు వాంటెడ్‌ గా మారారు. కనుక అక్కడ అయినా పూనం బజ్వా ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.

తెలుగు లోనే కాకుండా ఈమె తమిళం.. కన్నడం మరియు మలయాళంలో కూడా సినిమాలు చేసింది. కాని దురదృష్టమో లేక మరేంటో కాని ఎక్కడ కూడా స్టార్‌ డమ్‌ దక్కలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మళ్లీ వరుసగా ఈమె సినిమాలు చేస్తే ప్రయోజనం ఉంటుందేమో చూడాలి. కాస్త బరువు పెరిగినా అందంగా సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది కనుక హీరోయిన్‌ గా కూడా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.