Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: జిల్ జిల్ జిలేబి సన్నీ పాప

By:  Tupaki Desk   |   31 Dec 2019 4:49 AM GMT
ఫోటో టాక్: జిల్ జిల్ జిలేబి సన్నీ పాప
X
శృంగార‌ తార‌గా ఇమేజ్ ని చెరిపేసుకునేందుకు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది స‌న్నీలియోన్‌. ఆ తరువాత వరుస అవకాశాల్ని సొంతం చేసుకుని తన పాత జీవితానికి ముగింపు పలికింది. రాగిణి ఎం. ఎం.ఎస్, జిస్మ్ 2 వంటి చిత్రాలతో మంచి పాపులారిటీనే సొంతం చేసుకుంది. హీరోయిన్ గా నటిస్తూనే పలు క్రేజీ చిత్రాల్లో స్పెషల్ గీతాల్లో మెరిసి తన హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది.

ఓ పాపని దత్తత తీసుకుని వార్తల్లో నిలిచింది. సరోగసీ విధానం ద్వారా మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సన్నీకి గత కొంత కాలంగా సినిమా లు లేక పోయినా వెబ్ సిరీస్ లు.. ప్రత్యేక గీతాలతో అలరిస్తూ తన క్రేజ్ ని కాపాడుకుంటోంది. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న సన్నీ తాజాగా ట్విట్టర్ వేదిక పై పోస్ట్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ ని హీటెక్కించేస్తున్నాయి.

తనని మర్చిపోతున్న అభిమానులకు తన అందాలని గుర్తు చేస్తూ సన్నీ బ్లాక్ డ్రెస్ లో అందాల విందు చేస్తూ దిగిన ఫోటోలు ట్విట్ట‌ర్ లో వైరల్ గా మారాయి. బ్లూ షార్ట్ జీన్స్ ధరించి పైన వేసుకున్న థిక్ బ్లూ జీన్ షర్ట్ బటన్స్ విప్పేసి సన్ని నచ్చ చేస్తున్న తీరు సెగలు పుట్టిస్తోంది. హలో జీ అంటూ సన్ని పోస్ట్ చేసిన ఈ ఫొటోలు మరిన్ని అవకాశాల్ని తెచ్చిపెడతాయా? బాలీవుడ్ దర్శకులు సన్నీ తాజా అందాలకు ఫిదా అయిపోయి మళ్లీ వరుస అవకాశాల్ని అందిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.