Begin typing your search above and press return to search.

స‌న్నీ ఈత కొల‌నులో దిగితే జింతాత జింతాతే!

By:  Tupaki Desk   |   31 Jan 2021 2:00 PM IST
స‌న్నీ ఈత కొల‌నులో దిగితే జింతాత జింతాతే!
X
బికినీలు వేయ‌డంలో.. టూపీస్ లతో అట్టుడికించ‌డంలో సిన్న‌మ్మ స్టైలే వేరు. ఇండ‌స్ట్రీలో ఎంద‌రు రాజ్య‌మేలినా కానీ.. స‌న్నీ బ‌రిలో దిగితే ఆ సైన‌మాయే వేరు సుమీ. అయినా అలా స్విమ్ సూట్ వేసి ఈత కొలనులో దిగితేనా.. ఆపై ఇక జింతాత జింతాతే!

స‌న్నీ రంగంలోకి దూకితే శివ‌తాండ‌వ‌మే. ఈత‌లోనే యోగ‌భంగిమ‌ల‌తో మెంట‌లెక్కాలి. కొల‌నులో అల‌ల త‌రంగాలు తీరాన్ని సునామీ స్పీడ్ తో తాకాలి. ఇక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే కొల‌నంతా ఒక‌టే అగ్ని ప‌ర్వ‌తం పేలిన‌ట్టు అల‌జ‌డితో క‌నిపిస్తోంది. అంత అల‌జ‌డిలోనూ ఎన‌క ఈత ఎలా కొట్టాలో స్పెష‌ల్ క్లాస్ తీస్కుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది.

సన్నీ లియోన్ స్టార్ స్ట‌ర్ చ‌ర్మ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల వినియోగ‌దారులు సైతం ఇలా ఈత‌కు రెడీ అవ్వాల్సిందేనా? అంటే.. దానిని సన్నీ లియోన్ స్వ‌యంగా స‌మాధానం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అదం ఆరోగ్యం ఫిట్నెస్ క్లాసులు అంటూ ఇంట‌ర్వ్యూలో చాలా చెప్పింది.

మీరు ధరించే దుస్తుల్లో మీరు సుఖంగా ఉంటే అదే మేలైన ఎంపిక అని కూడా క్లాస్ తీస్కుంది. మీరు క‌చ్చితంగా నమ్మకంగా వ‌య్యారంగా ప్రదర్శించదగిన ఎంపిక‌లు చేయాలి అని కూడా అంది. స‌న్నీలియోన్ ఇటీవ‌లే స్ప్లిట్స్ విల్లే టీవీ రియాలిటీ షో కూడా ఇలా షూట్ లో పాల్గొంది. ప్ర‌స్తుతం స‌న్నీ ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో మంట‌లు పుట్టిస్త‌న్నాయ్.