Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : నవ్వుతో చంపేస్తారంటే ఇదేనేమో..!
By: Tupaki Desk | 12 Sept 2022 5:00 AM ISTఅమ్మాయిలు అలా నవ్వితే కుర్రాళ్లు ఇలా పడి పోతారు అనేది నిజమే.. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వితే మతి తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారే అంటూ పవన్ కళ్యాణ్ పాడిన పాట నిజమే అన్నట్లుగా ఈ అమ్మడి నవ్వు కి ఎవరైనా మతి తప్పి మంచాన పడాల్సిందేనేమో అనిపిస్తుంది. అందమైన ముద్దుగుమ్మ స్వచ్ఛమైన నవ్వు నవ్వితే ఎలా ఉంటుంది అనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నట్లుగా శ్రీ లీలా నవ్వు ఉంది.
ముద్దుగుమ్మ శ్రీ లీలా పెళ్లిసందD సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అంటూ ఈమెను తెలుగు అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులు స్వీకరించారు. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ని సద్వినియోగం చేసుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటో తో కుర్రకారు మతి పోయినట్లుగా అలాగే చూస్తూ ఉండి పోయి ఉంటారు. ఆ నవ్వుతో చంపేస్తారా ఏంటీ అంటూ కొందరు కొంటెగా ఈమెని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు ఇంత అందం.. అంతకు మించి అందమైన నవ్వు చాలా తక్కువ మందిలో ఉంటుంది.. మీరు లక్కీ.. మీ నవ్వు చూసినందుకు మేము లక్కీ అంటూ కొందరు ఆమెను తెగ పొగిడేస్తున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజ తో కలిసి ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అందాల ముద్దుగుమ్మ శ్రీలీలా స్కిన్ షో కి కాస్త దూరంగానే ఉంటుంది. అయినా కూడా ఈ అమ్మడి అందానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక చక్కని క్యూట్ బ్యూటీ అంటూ ఫ్యాన్స్ ఈమెను పిలుచుకుంటూ ఉంటారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది.