Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : హాట్ బ్యూటీ క్యూట్ మందహాసం
By: Tupaki Desk | 2 Oct 2021 5:10 PM ISTటాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమద్య కాలంలో సినిమాలు కాస్త తగ్గినా కూడా సోషల్ మీడియాలో మాత్రం జోరు కంటిన్యూ చేస్తోంది. ప్రతి సందర్బంకు తన ఫొటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉండే ఈ అమ్మడు అక్టోబర్ 1వ తారీకు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్బంగా తన నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో కూడా ఆమె హాట్ నెస్ ను చూపిస్తూ ఆకట్టుకునే లుక్ తో మెప్పించింది. చిరు మందహాసంతో ఈ అమ్మడు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా నడుము అందం చూపించింది. హాట్ గా కనిపిస్తూనే క్యూటీగా నవ్వేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందమైన రకుల్ ప్రీత్ సింగ్ నవ్వు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లూ జీన్స్ మరియు క్రాప్ టాప్ లో రకుల్ ప్రీత్ మెరిసి పోయింది. ఆకట్టుకునే అందంకు తోడు అందమైన ఫిజిక్ ను కూడా ఈ అమ్మడు కలిగి ఉంటుంది. కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు అదే ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ అందాన్ని ఇంకా పెంచుకుంటూనే వస్తున్న ఈ అమ్మడు ఇప్పటికి కూడా టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లో సినిమాలు చేస్తూనే ఉంది. కెరీర్ ఆరంభం అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా అమ్మడి కెరీర్ స్టడీగా కొనసాగుతోంది. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికి కూడా కొందరు సీనియర్ లకు జోడీగా నటిస్తూ బిజీగా ఉంది.
అందమైన రకుల్ ప్రీత్ సింగ్ ఈమద్య కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె హీరోయిన్ గా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు లేవు కాని రకుల్ మాత్రం చాలా బిజీగా ఉంది. ఆమె క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు అన్నట్లుగా ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటోలను షేర్ చేసే ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని హాట్ స్టిల్స్ ను షేర్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.