Begin typing your search above and press return to search.
బికినీలపై స్టార్ హీరో వైఫ్ దారుణమైన కామెంట్
By: Tupaki Desk | 11 Feb 2021 1:14 PM ISTబాలీవుడ్ స్టార్ వైవ్స్ పై ఏకంగా వెబ్ సిరీస్ నే తెరకెక్కించింది నెట్ ఫ్లిక్స్. అదేమో కానీ.. ఈ స్టార్ వైఫ్ మాత్రం నిరంతర ఫోటోషూట్లతో అభిమానుల గుండెల్ని చిద్రం చేస్తోంది. తాజాగా బికినీ ఫోటోషూట్ తో వేడెక్కించడమే గాక.. అగ్గి రాజేసే కామెంట్ తో సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరీ స్టార్ వైఫ్ అన్నది ఆరా తీస్తే.. ఇంకెవరు ది గ్రేట్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్యామణి మీరా రాజ్ పుత్.
అన్నీ అనుకూలిస్తే ఈపాటికే మీరా రాజ్ పుత్ హీరోయిన్ అయ్యేదే. స్టార్ వైఫ్స్ లోనే గొప్ప అందగత్తె. బికినీకి అనుకూలమైన ఈ హాట్ గాళ్ ఇద్దికి మామ్ అయ్యి సరిపెట్టుకుంది. తాజాగా ఈ మామ్ కం బ్యూటీ వేడెక్కించే బికినీ ఫోటోతో యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. అంతకుమించి తన వ్యాఖ్యలతోనూ యూత్ ని బుట్టలో వేయడం చర్చకు వచ్చింది.
``బికినీ శరీరాలు అవోకాడోస్ లాంటివి`` అని చమత్కరించింది స్టార్ వైఫ్ మీరా రాజ్ పుత్. రొటీనిటినీ తప్పుగా రుజువు చేసింది మీరా! అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ ఫోటో చూశాక. మీరా రాజ్ పుత్ తన బికినీ ఫోటోని షేర్ చేయడమే గాక.. బికినీ శరీరాలను అవోకాడోలతో పోల్చారు. దీంతో మీరాలోని చిలిపితనం బయటపడింది.
``బికిని శరీరాలు అవోకాడోస్ లాంటివి. అది సిద్ధం కావడానికి మీరు ఎప్పటికీ వేచి ఉండండి. ఇది చెడుగా మారడానికి ఒక రోజు మాత్రమే పడుతుంది`` అంటూ ఇద్దరు బిడ్డల మమ్మీ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. షాహిద్ తో కలిసి మీరా ఇటీవల గోవా పర్యటన కు వెళ్లిన సంగతి తెలిసినదే. ఇక ఈ వ్యాఖ్యతో మీరా బికినీ ఇన్ స్టాని షేక్ చేసింది. మీరాకు ఇన్ స్టాగ్రామ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ పోస్ట్ ఒక గంటలోపు 80000 కంటే ఎక్కువ లైక్ లను అందుకుంది.
అన్నట్టు అవకాడో అంటే ఏమిటి? అంటే.. ఇది అమెరికాలో పండే పండు(ఫ్రూట్). అద్భుతమైన ఔషధ గుణాలున్న మెడిసిన్ కి ఉపయోగించే ఒక పండు అవొకాడో. ఎంతో రుచికరంగానూ ఉంటుంది. అంటే బికినీని ఒక పండుతో మీరా పోల్చారన్నమాట. ఇక మీరా రాజ్ పుత్ కుటుంబం రాధాస్వామి సత్యంగ్ ఆచరిస్తుంటారు. సత్సంగ్ కి వెళ్లే అమ్మాయి ఇలా బికినీని షేర్ చేసి కామెంట్ చేయడంతో రాధాస్వామి సత్సంగ్ ప్రేయర్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.