Begin typing your search above and press return to search.
శ్రీజ-కళ్యాణ్ దేవ్ జంట బీచ్ వెకేషన్
By: Tupaki Desk | 9 Nov 2020 6:15 AM GMTమెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. శ్రీజ రెండేళ్ల క్రితం బిజినెస్ మేన్ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. ఇటీవలే తమ ఇంట సంతోషం నింపుతూ ఒక బిడ్డకు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. ఈ బేబి పేరు నివిష్క. వారసురాలికి సంబంధించిన ఫోటోల వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఈ జంట అన్యోన్యత సెలబ్రేషన్స్ కి సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కళ్యాణ్ దేవ్ `విజేత` సినిమాతో వెెండితెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ జంట ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రైసిస్ కాలంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ కూడా అందిరిలాగే షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఇంటి పట్టునే ఉన్నారు. ఇంతకుముందు సతీమణి మెచ్చే వంటకాల్ని వండి తినిపించారు.
ప్రస్తుతం స్టార్లు అంతా మహమ్మారీ భయాలు వదిలి విదేశీ విహారాలకు వెళుతున్న సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో బీచ్ వెకేషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇదిగో ఇలాంటిదే ఈ ట్రిప్. శ్రీజ-కళ్యాణ్ జంట బీచ్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ ఇలా పూర్తి రిలాక్స్ డ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. నీలి సముద్రం చెంత రిసార్ట్ లో ఈ జంట సెలబ్రేషన్ మెగాభిమానుల్లో వైరల్ గా మారింది.