Begin typing your search above and press return to search.

క్లీవేజ్ తో మతులు పోగొడుతున్న బుల్లితెర రాములమ్మ

By:  Tupaki Desk   |   31 July 2022 12:30 PM GMT
క్లీవేజ్ తో మతులు పోగొడుతున్న బుల్లితెర రాములమ్మ
X
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్‌ గా శ్రీముఖి చాలా సీనియర్. సరైన షో లు పడటం లేదు కాని.. ఆఫర్‌ వచ్చే ఖచ్చితంగా తానేంటో నిరూపించుకునే ప్రతిభ ఉన్న యాంకర్‌ శ్రీముఖి అనడంలో సందేహం లేదు. నటిగా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీముఖి యాంకర్‌ గా ప్రస్తుతం అన్ని ఛానల్స్ లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా కనిపిస్తూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు ఆ షో ఈ షో అని కాకుండా.. ఆ ఛానల్‌ ఈ ఛానల్‌ అని కాకుండా అన్ని ఛానల్స్ లో అన్ని చోట్ల కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో ఈ అమ్మడి సోషల్‌ మీడియా పేజీలను ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్‌ పేజీలను ఫాలో అయ్యే వారికి పండగే అనడంలో సందేహం లేదు. అన్ని రకాల ఫోటోలను మరియు వీడియోలను అక్కడ షేర్‌ చేస్తూ ఉంది.

హీరోయిన్స్ స్థాయి లో అది కూడా బాలీవుడ్‌ హీరోయిన్స్ స్థాయిలో ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ తన ఫాలోవర్స్ ను మత్తులోకి దింపుతుంది. అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. క్లీ వేజ్‌ షో తో మతి పోగొట్టేంతగా శ్రీముఖి అందం ఉందంటూ సోషల్‌ మీడియాలో జనాలు ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో శ్రీముఖి ఫోటోలు షేర్‌ చేయడం కామన్ విషయం.. కాని ఈ స్థాయిలో అందాల ఆరబోత చేయడం అనేది ఖచ్చితంగా సమ్‌ థింగ్‌ స్పెషల్‌ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బుల్లి తెర దాటి ఈ అమ్మడి అందాల ఆరబోత వెండితెర వరకు వెళ్లాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పటికే వెండి తెరపై కనిపించినా కూడా సరైన సక్సెస్‌ పడలేదు.

తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల హీరోయిన్ గా పెద్ద సినిమాల్లో ఆఫర్‌ రాలేదు.. చిన్నా చితక సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా తో నటిగా వెండి తెర జర్నీ ఫుల్‌ స్వింగ్‌ లో సాగుతుందేమో చూడాలి.