Begin typing your search above and press return to search.

క్యాజువ‌ల్ గా ఇలా చేస్తే అత‌డేమో క‌న్నార్ప‌డు..!

By:  Tupaki Desk   |   2 April 2021 10:52 PM IST
క్యాజువ‌ల్ గా ఇలా చేస్తే అత‌డేమో క‌న్నార్ప‌డు..!
X
క్యాజువ‌ల్ గా ఇలా చేస్తే అత‌డేమో అలా క‌న్నార్ప‌క‌ చూస్తే!.. క్యాప్ష‌న్ లోనే బోలెడంత నాటీ వ‌ర్డింగ్ తో హీటెక్కించేస్తోంది సోఫీ. క్యాప్ష‌న్ కి త‌గ్గ‌ట్టే న‌టి కం హోస్ట్ కం ఐటెమ్ గాళ్ సోఫీ చౌద‌రి హాటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో అగ్గి రాజేస్తోంది. ప్ర‌ఖ్యాత క్యాండీ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఫోటోషూట్ ఇది.

ఇటీవ‌లే మాల్దీవుల విహారం నుంచి బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ ని అభిమానుల కో‌సం ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన సోఫీ ఇంత‌లోనే లేటెస్ట్ ఫోటోషూట్ తో ట‌చ్ లోకి వ‌చ్చింది. తాజాగా త‌నదైన‌ అంద‌చందాల్ని హొయ‌ల్ని పాక్షింగా ఎలివేట్ చేసే డిజైన‌ర్ డ్రెస్ లో సోఫీ భంగిమ‌లు యువ‌త‌రంలో హాట్ టాపిగ్గా మారాయి.

సోఫీని ఇలా చూస్తే ఎంటీవీ డేస్ గుర్తుకొస్తున్నాయి! అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల‌ను జోడిస్తున్నారు. ప్ర‌స్తుతం సోఫీ ఇన్ స్టా ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. ఇక పెద్ద‌తెర‌పై స‌రైన అవ‌కాశాల్లేక ఈ అమ్మ‌డు ఇలా ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంద‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ‌హేష్ 1-నేనొక్క‌డినే చిత్రంలో ఐటెమ్ భామ‌గా సోఫీ త‌ళుకుబెళుకుల ప్ర‌ద‌ర్శ‌న థియేట‌ర్ల‌లో హీట్ పెంచిన సంగ‌తి తెలిసిందే.