Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : వైట్ డ్రెస్‌ క్లీ వేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న ముద్దుగుమ్మ

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:30 AM GMT
పిక్ టాక్‌ : వైట్ డ్రెస్‌ క్లీ వేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న ముద్దుగుమ్మ
X
మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమా లో ఐటం సాంగ్ చేసి అలరించిన ముద్దుగుమ్మ సోఫీ చౌదరి ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్‌ క్రేజీ బ్యూటీ గా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఇలా క్లీ వేజ్ షో తో మతి పోగొట్టింది. వైట్ షర్ట్‌ వేసుకుని.. పై బటన్స్ మొత్తం తీసి వేసి క్లీ వేజ్ షో చేసిన ఈ అమ్మడి ఫొటోలను నెటిజన్స్ తెగ లైక్ చేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మడు గతంలో కూడా పలు హాట్ ఫొటోలు షేర్ చేసింది.

ఈ స్థాయిలో ఎప్పుడు కూడా అందాల విందు చేయలనేదని.. ఈ ఫొటోలతో మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్‌ అంటున్నారు. మత్తు పుట్టించే ఆ చూపులకు కూడా ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అందాల సోఫీ చౌదరి చౌదరి వైట్ డ్రెస్ మరియు క్లీ వేజ్‌ షో ఫొటోల తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ స్తాయిలో అందంగా ఉన్న సోఫిని ఎందుకు ఫిల్మ్‌ మేకర్స్ గుర్తించడం లేదు.. పాపం హీరోయిన్ గా ఎందుకు ఈమెను తమ సినిమాల్లో నటింపజేయడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.