Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: సోనమ్ సమ్మర్ కంఫర్ట్
By: Tupaki Desk | 29 April 2020 11:00 PM ISTబాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోయిన్ల లిస్టులో సోనమ్ కపూర్ పేరు కూడా ఉంటుంది. అయితే ఈమధ్య బాలీవుడ్ లో సోనమ్ జోరు కొంత తగ్గింది. ఇదిలా ఉంటే సోనమ్ కు మొదటి నుంచి ఫ్యాషనిస్టా అనే పేరు ఉంది. సాధారణ ఫోటో షూట్ అయినా లేదా రెడ్ కార్పెట్ వాక్ అయినా సోనమ్ దుమ్ము లేపుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటూ తరచుగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది.
ప్రస్తుతం అందరూ ఇంటిపట్టునే ఉంటున్నాం కదా.. సోనమ్ కూడా అలాగే ఇంటిపట్టున ఉంటోంది. అయితే సోనమ్ లోపల ఉన్న ఫ్యాషన్ అపరిచితురాలు ఊరుకోదు కదా. ఏదో ఒక ఫ్యాషనబుల్ డ్రస్ ధరించి ఫోటోలు తీసుకోకపోతే సోనమ్ ను.. ఆయనగారు ఆనంద్ ఆహూజాను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందుకే సోనమ్ ఇంట్లోనే ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఉండేందుకు ధరించే సమ్మర్ డ్రెస్ ధరించి ఫోటోలు దిగింది. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి " నేను ఇలా లాక్ డౌన్ లో ఉంటున్నాను. నిమిష్ ఇలా తన సమ్మర్ డ్రెస్ డిజైన్లతో చంపేశాడు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఫోటోలో సోనమ్ ఒక 'రామరాజ్ బనియన్ జెట్టి' తరహాలో ఉండే ఫ్యాషనబుల్ స్లీవ్ లెస్ టీ షర్టు.. మైక్రో ధరించి వెనక్కు తిరిగి ఆ మైక్రో ను నాలుగు నానోమీటర్లు సాగదీసి మరీ సౌకర్యం ఎలా ఉంటుందో చూపించింది. ఎప్పటి లాగే స్లిమ్ గా జీరో సైజ్ లో కనిపిస్తోంది. ఇంత కంఫర్ట్ ఉంటుందని తెలిస్తే నెటిజన్లు చెవులు కోసుకుంటారు కదా.. అందుకే చాలామంది ఈ దుస్తులు ఎక్కడ దొరుకుతాయో అడిగారు. కొంతమందేమో సోనమ్ ఓ సూపర్ మోడల్ తరహాలో ఉందని మెచ్చుకున్నారు.