Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : మళ్లీ మొత్తం బటన్స్ విప్పేసి చూపిస్తోంది
By: Tupaki Desk | 1 May 2023 6:05 PM ISTనందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం లెజెండ్ లో హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహాన్ కి మంచి గుర్తింపు దక్కింది. అయితే ఆమెకి అదృష్టం కలిసి రాకపోవడం వల్ల ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశ పరిచి.. తక్కువ సమయంలోనే అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్ లో ఆఫర్లు రాకున్నా కూడా హిందీ మరియు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తుంది.
చిన్న గ్యాప్ తర్వాత తెలుగు లో ఎఫ్ 3 సినిమాని చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ది ఘోస్ట్ సినిమాను కూడా సోనాల్ చౌహాన్ చేసింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దాంతో సోనాల్ చౌహాన్ కి మళ్లీ అవకాశాల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే షర్ట్ బటన్స్ విప్పి క్లీ వేజ్ అందాలని చూపిస్తూ నడుము నాభి అందాలను తెగ ఎక్స్ పోజ్ చేసిన విషయం తెల్సిందే. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే అదే విధంగా షర్ట్ బటన్ విప్పి క్లీ వేజ్ షో తో మతి పోగొట్టింది.
బ్లాక్ షేడ్స్ ను ధరించి.. జీన్స్ టాప్ ధరించి.. ఆ టాప్ యొక్క అన్ని బటన్స్ ను విప్పేసి క్లీ వేజ్ షో తో పాటు ఎద అందాలను చూపిస్తూ మతి పోగొడుతోంది. ఈ స్థాయి లో అందాల ఆరబోత చేసినా కూడా పాపం ఈమెను పట్టించుకోవడం లేదు అంటూ చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు అయినా సీనియర్ హీరోలు ఈమెను కాస్త పట్టించుకోవాలని ఈమె అభిమానులు కోరుకుంటున్నారు.