Begin typing your search above and press return to search.
బికినీ రోజులు మళ్లీ వచ్చినట్టేనా అమ్మడూ?
By: Tupaki Desk | 1 July 2021 8:24 PM ISTహ్యాపీడేస్ రాహుల్ సరసన రెయిన్ బో అనే చిత్రంలో నటించింది ముంబై బ్యూటీ సోనాల్ చౌహాన్. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చాక బాలయ్య సరసన లెజెండ్ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో తనవైన అందచందాలతో సోనాల్ కుర్రకారును కట్టి పడేసింది. అటుపైనా బ్యాక్ టు బ్యాక్ బాలయ్య సరసన అవకాశాలు అందుకుంది.
కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఆశించినంత జోరందుకోలేదు. కానీ సోషల్ మీడియాల్లో నిరంతరం అభిమానులకు వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఇటీవల లాక్ డౌన్ వల్ల బికినీ బీచ్ సెలబ్రేషన్స్ ని మిస్సయ్యింది.
కొంత గ్యాప్ తర్వాత వేసవి చాలా స్పెషల్ అంటూ పింక్ బికినీలో ప్రత్యక్షమైంది. బికినీలో పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో మైమరిపిస్తోంది ఈ బ్యూటీ ``సమ్మర్ నాకు డ్రీమిన్ వచ్చింది`` అంటూ సోనాల్ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. బ్యూటిఫుల్ - సెక్సీ.. స్టన్నింగ్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు.
సోనాల్ చివరిసారిగా ది పవర్ అనే చిత్రంలో నటించింది. విద్యుత్ జామ్వాల్- శ్రుతి హాసన్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తదుపరి పలు వెబ్ సిరీస్ లకు సంతకాలు చేయనుందని తెలుస్తోంది. సౌత్ లోనూ అవకాశాల కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తోందట.