Begin typing your search above and press return to search.
రూలర్ బ్యూటీ 'హాట్ ఫిగర్'తో రూల్స్ బ్రేక్ చేస్తోందిగా..!
By: Tupaki Desk | 15 Jun 2021 9:00 PM ISTఇండస్ట్రీలో అటు బాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల వరకు పరిచయం అక్కర్లేని వయ్యారి భామలు కొందరు ఉంటారు. అలాంటి వారిలో ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ రాజపుత్ చిన్నది పుట్టి పెరిగి స్టడీస్ కూడా ఢిల్లీలోనే పూర్తి చేసింది. ఢిల్లీ గర్గీ కాలేజీ నుండి ఫిలాసఫీ హనార్స్ పట్టభద్రురాలైంది. ఇంకా కాలేజీ టైంలోనే మోడలింగ్ ప్రారంభించి 2005లో మిస్ వరల్డ్ టూరిజం కిరీటం అందుకుంది. అన్నట్టు ఈ టైటిల్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ మోడల్ సోనాల్ కావడం విశేషం. ఆ విధంగా అమ్మడు మోడలింగ్ నుండి హిమేష్ రేష్మియా పాపులర్ ఆల్బమ్ 'ఆప్ కా సురుర్' ద్వారా మొదటి అడుగు వేసింది.
ఆ తర్వాత 2008లో జన్నత్ మూవీతో బాలీవుడ్ హీరోయిన్ గా మారింది. ఆ సినిమా సక్సెస్ అయింది కానీ అమ్మడు ఆ వెంటనే సౌత్ వైపు దృష్టి పెట్టింది. మళ్లీ 2011లో పూరీ డైరెక్ట్ చేసిన 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమాతో రీఎంట్రీ చేసింది. ఇప్పటివరకు సోనాల్ చేసింది తక్కువ సినిమాలే కానీ అందులో ఎక్కువగా హిందీ తెలుగులోనే చేసింది. ఇక 2014లో నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. తరవాత పండగచేస్కో.. షేర్.. సైజ్ జీరో.. డిక్టేటర్.. రూలర్ సినిమాలు చేసింది కానీ పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది. అయితే తెలుగులో బాలయ్యతోనే మూడు సినిమాలు చేసి మురిపించింది.
ఇదిలా ఉండగా.. సోనాల్ కేవలం యాక్ట్రెస్ మాత్రమే కాదు. ఆమెలో ఓ మంచి సింగర్ కూడా ఉంది. అందుకే 3జి సినిమాలో 'కైసే బత్తావో' అనే సాంగ్ పాడింది. ఇక అమ్మడికి సోషల్ మీడియా మీడియాలో ఫాలోయింగ్ గురించి చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుండి ఓ గ్లామరస్ మోడల్ గా సక్సెస్ అవుతూనే ఉంది. నటన పక్కన పెడితే సోనాల్ మోడలింగ్ ఫస్ట్ ఛాయస్ అంటోంది. అయితే అమ్మడు మోడల్ గా అన్నివిధాలా హాట్ అనిపించుకుంది. సారీ నుండి టు-పీస్ బికినీ వరకు ఎందులోనైనా సొగసరి కుర్రకారు గుండెల్లో సెగలు రేపగలదు. అలాంటి నాజూకు అందం మరి సుందరిదీ. తాజాగా సోనాల్ ఓ స్టైలిష్ పిక్ షేర్ చేసింది. అందులో సోనాల్ గ్రీన్ షాట్స్ తో పాటు వైట్ స్లీవ్ లెస్ టాప్ ధరించింది. అలాగే పైనుండి గ్రీన్ జాకెట్ కూడా ధరించి పోజు పెట్టింది. అమ్మడి హాట్ ఫిగర్ - మత్తెక్కించే లుక్స్ చూస్తూ ఫ్యాన్స్ మతులు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హాట్ పిక్ నెట్టింట హల్చల్ చేస్తోంది.