Begin typing your search above and press return to search.
మత్తు కళ్లతో ఇన్నర్ అందాలు ఎర వేస్తోంది!
By: Tupaki Desk | 19 May 2021 9:00 PM ISTఇటీవలి కాలంలో గ్లామర్ హద్దులు చెరిపేస్తున్నారు అందాల కథానాయికలు. సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఇక అందాల జాతరకు ఏమాత్రం అడ్డు చెప్పని సోనాల్ చౌహాన్ అయితే మరో లెవల్ ని చూపిస్తోంది.
ఇన్ స్టాలో 3.5 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న ఈ బ్యూటీ ఎవరినీ నిరాశపరచదు. నిరంతరం ట్రెండీ ఫోటోషూట్లను షేర్ చేస్తూ టచ్ లో ఉంటోంది. ఇంతకుముందు వరుసగా మాల్దీవుల విహారం నుంచి బికినీ ఫోటోల్ని షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా బ్లాక్ డిజైనర్ బ్రా -డెనిమ్ జీన్స్ ధరించిన సోనాల్ స్మోకీ లుక్ తో కనిపించింది.``ప్రేమను సజీవంగా ఉంచుకుందాం…ఏవరు ఏం చెప్పినా సరే`` అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు నిల్. లెజెండ్ - డిక్టేటర్ - పండగ చేస్కో- సైజ్ జీరో లాంటి చిత్రాల్లో కనిపించినా తర్వాత ఛాన్సుల్లేవ్. సోనాల్ చివరిసారిగా `ది పవర్` అనే చిత్రంలో కనిపించింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో డిజిటల్ లో విడుదలైంది. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యుత్ జామ్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం కథలు వినే పనిలో ఉందట.