Begin typing your search above and press return to search.

ఉగాది ట్రీట్ మ‌రీ ఇంత ఘాటుగానా సోనాల్?

By:  Tupaki Desk   |   13 April 2021 7:32 AM GMT
ఉగాది ట్రీట్ మ‌రీ ఇంత ఘాటుగానా సోనాల్?
X
బికినీ బీచ్ లో చెల‌రేగిపోవ‌డం.. స్విమ్ సూట్ ధ‌రించి ఈత కొల‌నులో హొయ‌లు పోవ‌డం ముంబై భామ‌ సోనాల్ కి కొత్తేమీ కాదు కానీ.. మ‌రీ ఇలా ఉగాది వేళ అంత‌గా ఇన్న‌ర్ వేర్ లో క‌నిపించి సెగ‌లు పుట్టించ‌డ‌మే కాస్త వింత‌.

ఈ త్రోబ్యాక్ ఫోటోని ఆచితూచి పండ‌గ రోజే అభిమానుల‌కు ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ అమ్మ‌డు. ఇక ఈ టూపీస్ లుక్ లో సోనాల్ అంద‌చందాల కంటే ఆ ఎరుపు ఇన్న‌ర్ టాప్ తెలుపు బాట‌మ్ గురించి ఎక్కువ‌గా ముచ్చ‌టించుకుంటున్నారు.

ఫోటోలో సోనాల్ చౌహాన్ ఎటో చూస్తూ అంద‌రి అటెన్స‌న్ ని మాత్రం త‌న‌వైపు తిప్పేసుకుంది.``నీ కోసం ఎదురుచూస్తున్న అంతులేని అవకాశాలు`` అంటూ ఆశావ‌హ ధృక్ప‌థం నిండిన క్యాప్ష‌న్ ని ఈ ఫోటోకి ట్యాగ్ చేసింది. ఇన్ స్టాలో ప్ర‌స్తుతానికి ఈ ఫోటో జోరుగా వైర‌ల్ అవుతోంది. అన్న‌ట్టు సోనాల్ కోసం వేచి చూస్తున్న అవ‌కాశం ఏదో తేల‌డం లేదు. తెలుగు- హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు అయితే లేవు. క‌నీసం ఇరుగు పొరుగున అయినా అవకాశాలు లేవ్. మ‌రి అంతులేని అవ‌కాశాలు ఎలా సాధ్యం? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.