Begin typing your search above and press return to search.

క్లోజ్ టు ప్రైవేట్.. లేటెస్ట్ ట్రెండ్

By:  Tupaki Desk   |   5 April 2017 6:49 AM GMT
క్లోజ్ టు ప్రైవేట్.. లేటెస్ట్ ట్రెండ్
X
ఆస్కార్ అవార్డుల వేడుకపై బాలీవుడ్ బ్యూటీ బ్లాంకా బ్లాంకో ఓ న్యూ ట్రెండ్ ఫ్యాషన్ ట్రై చేసింది. వన్ సైడ్ కట్ ఉన్న డ్రెస్ తో ఈమె ఓ ప్రయత్నం చేస్తే.. ప్రైవేట్ పార్ట్ వరకూ కనిపించేలా ఉండడంతో.. అండర్ వేర్ వేస్కోకుండా చూపించేసిందంటూ హంగామా చేశారు. ఆ వివాదానికి సమాధానం చెప్పి బ్లాంకా ముగించింది కానీ.. ఇప్పుడు డబుల్ స్లిట్ డ్రెస్ తో రెచ్చిపోతున్నారు హాలీవుడ్ భామలు.

రెండు వైపులా నడుం వరకూ కట్స్ ఉండేలా డ్రస్ చేసుకుని.. అండర్ వేర్ లేకుండా ఎక్స్ పోజ్ చేయడమే ఈ డబుల్ స్లిట్ డ్రెసింగ్ స్టైల్. ప్రైవేట్ పార్ట్స్ కి క్లోజ్ వరకూ కనిపించేలా ఈ డ్రెసింగ్ ఉంటుంది. అంతా చూపించేయరు కానీ.. చూపించేస్తున్నట్లుగా భ్రమ కల్పించే ఈ స్టైలింగ్ కి ఇప్పుడు'వెజీనా డ్రెస్' అనే కొత్త పేరు కూడా వచ్చేసింది. హాలీవుడ్ స్టార్ రేంజ్ భామలు కూడా ఈ వెజీనా డ్రెస్ లో కనిపించేస్తున్నారు. ర్యాంప్ పై అదరగొట్టేస్తున్నారు.

ఈ డబుల్ స్లిట్ వెజీనా డ్రెస్ ను హాలీవుడ్ బ్యూటీస్ ను మరింతగా ఫాలో అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. మొత్తం మీద.. బ్లాంకా బ్లాంకో చేసిన ఓ ట్రయల్.. ఫ్యాషన్ వరల్డ్ లో కొత్త డ్రెసింగ్ స్టైల్ కి దారి తీసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/