Begin typing your search above and press return to search.
తింటుంది కానీ వాసనే అస్సలు నచ్చదట!
By: Tupaki Desk | 16 July 2019 11:34 AM ISTపెర్ ఫ్యూమ్ లు.. డియోలు కొన్ని ఫ్రూట్స్.. ఫ్లవర్ ఫ్లేవర్స్ లో ఉంటాయి. ఇలాంటి వాటిని కొందరు వాడుతుంటారు. తన విషయంలో జరిగే ప్రచారానికి.. నిజానికి ఏ మాత్రం సంబంధం లేదని చెబుతోంది శ్రుతిహాసన్. తన గురించి రాస్తున్నకొన్ని రాతల్ని ఆమె కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు.
తాను బొప్పాయి.. ఫైనాపిల్ ఫ్లేవర్ డియోలు.. ఫెర్ ఫ్యూములు వాడుతున్నట్లు రాశారని.. కానీ.. అలాంటి వాటి వాసనలు తనకు అస్సలు నచ్చవని చెప్పారు. అలా అని తాను ఫైనాపిల్.. బొప్పాయి తిననని కాదని.. తినే విషయంలో వాటిని సుబ్బరంగా తినేస్తానని.. కానీ వాటి వాసన మాత్రం తనకు నచ్చవన్నారు.
ఇన్నిమాటలు శ్రుతి ఎందుకు చెప్పిందంటే.. ఈ మధ్యన ఎక్కడో ఆమె గురించి ప్రస్తావిస్తూ.. శ్రుతి దగ్గరకు వెళితే చాలు.. బొప్పాయి.. ఫైనాపిల్ వాసన వచ్చేస్తుందని రాశారట. అప్పటి నుంచి తన పరిచయస్తులు.. తెలిసిన వారు.. శ్రుతీ నీ దగ్గర ఎప్పుడూ బొప్పాయి స్మెల్ వస్తుందట కదా? అని అడిగేస్తున్నారట.
ఇలా అడగటం అంతకంతకూ ఎక్కువై.. దాని ప్రస్తావన తెస్తేనే చిరాకు పడే వరకూ తీసుకెళ్లారట. అందుకే.. ఈ తలనొప్పి నుంచి బయటపడేందుకు వీలుగా తన ఇష్టాయిష్టాల గురించి చెప్పటమే కాదు. తనకు చిరాకు కలిగించే విషయాన్ని చెప్పేసింది. సో.. శ్రుతి పాప బొప్పాయి.. ఫైనాపిల్ తినేస్తుంది కానీ వాటి స్మెల్ మాత్రం అస్సలు నచ్చదన్నది నోట చేసుకోండి.