Begin typing your search above and press return to search.
సమంత లక్స్.. శృతి మెడిమిక్స్..
By: Tupaki Desk | 2 July 2016 6:09 PM ISTఅందాల భామల మధ్య పోటీ రకరకాలుగా ఉంటుంది. హిట్లు కొట్టడం నుంది ఆన్ స్క్రీన్ లో అందాల ఆరబోత వరకూ.. ఆఫర్లు అందుకోవడం నుంచి ఆఫ్ స్క్రీన్ లో - అవార్డు ఫంక్షన్లలో రెచ్చిపోయే వరకూ.. పోటీ చాలారకాలుగా ఉంటుంది. వీటితో పాటే మరో పాయింట్ దగ్గర వయ్యారి భామలు పోటీ చూపిస్తుంటారు. అదే కమర్షియల్ ఎండార్స్ మెంట్స్. హీరోయిన్స్ ని బాత్ సోప్స్ యాడ్స్ కోసం ఉపయోగించుకునే కల్చర్ చాలా రోజుల నుంచే ఉంది.
టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత.. లక్స్ కి ఇప్పటికి చాలా కాలంగానే ప్రచారం చేస్తోంది. సినీ తారలు వాడే సబ్బు అంటూ ఈ కంపెనీ టాప్ హీరోయిన్లనే యాడ్స్ లో చూపించే సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సౌత్ సుందరి టాప్ ప్లేస్ కి పోటీ ఇస్తున్న భామ శృతి హాసన్ కూడా సబ్బుల ప్రచారం లోకి వచ్చేసింది. రీసెంట్ గా ఈమె మెడిమిక్స్ కి ప్రమోషన్ చేసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుని ఇప్పటికే ఫోటో షూట్ తో పాటు యాడ్ లో కూడా నటించేసింది.
ఇప్పుడు శృతిహాసన్ మెడిమిక్స్ కి ప్రచారం చేస్తున్న ఫోటోలతో పబ్లిసిటీ మొదలైపోయింది. త్వరలో వీడియో కూడా టీవీల్లో కనిపించనుందట. నాకు లక్స్.. నీకు మెడిమిక్స్ అంటూ ప్రచారం విషయంలో తెగ పోటీ చూపిస్తున్న ఈ సుందరీమణులు.. ఆన్ స్క్రీన్ పై కూడా పోటీ చూపిస్తున్నారు. సమంత ఈ మద్య సినిమాలు తగ్గించేసరికి.. ఆ కోటా అంతా శృతి కే టర్న్ అవుతోందని టాక్.