Begin typing your search above and press return to search.

ఈ వయసులోనూ క్లీవేజ్ షో తో మతిపోగొడుతున్న శ్రియ

By:  Tupaki Desk   |   1 Dec 2022 2:30 AM GMT
ఈ వయసులోనూ క్లీవేజ్ షో తో మతిపోగొడుతున్న శ్రియ
X
ఇష్టం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రియ శరణ్‌ అందరికి ఇష్టం అయ్యింది. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది.. వయసు కూడా దాదాపుగా నాలుగు పదులకు చేరింది. అయినా కూడా శ్రియ అందం చూసి పాతికేళ్ల పడుచు అమ్మాయిలు కూడా అసూయ పడేంత అంతంగా ఉంది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా ముద్దుగుమ్మ శ్రియ శరణ్ ఎన్నో విజయాలను దక్కించుకుంది. టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది. తెలుగు మరియు తమిళంలో సూపర్ స్టార్స్ తో నటించిన ఏకైనా హీరోయిన్ గా ఈ అమ్మడికి పేరు దక్కింది. ఇంగ్లీష్ సినిమా లో కూడా నటించి తన సత్తా చాటిన ముద్దుగుమ్మ ఇప్పుడు అందాలతో మతి పోగొడుతోంది.

పెళ్లి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ శ్రియ ఇప్పటికి కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత వైరల్‌ అవుతోంది. పెద్ద ఎత్తున అందాల ఆరబోత చేయకుండానే ఇలా క్లీవేజ్ షో తో బాబోయ్ అనిపిస్తోంది.

శ్రియ తాజా ఫొటో షూట్‌ ను చూస్తూ ఉంటే ఈమె వయసు నిజంగా నాలుగు పదులా అంటూ ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకునే విధంగా ఉంది అంటున్నారు. హీరోయిన్ గా ఇప్పటికి కూడా యంగ్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కించుకునేంత అందంగా ఉంది.

ముందు ముందు ఈ అమ్మడి యొక్క అందం తో అందరిని కూడా ఆశ్చర్య పర్చడం తో పాటు వరుసగా మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.