Begin typing your search above and press return to search.
8ఏళ్ల ఆషిఖి 2.. శ్రద్ధా కిల్లర్ లుక్ సంథింగ్ హాట్!
By: Tupaki Desk | 28 April 2021 8:00 AM ISTఇటీవలే మాల్దీవులకు భారతీయ యాత్రికుల్ని నిషేధించక ముందే శ్రద్ధా కపూర్ టూర్ ముగించి ఇండియాలో అడుగుపెట్టారు. అనంతరం రుషికేష్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశానికి యాత్రకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలను శ్రద్దా నిరంతరం షేర్ చేస్తూనే ఉంది. ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
తాజాగా శ్రద్ధా కపూర్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి అభిమానుల సోషల్ మీడియాల్లో షికార్ చేస్తోంది. చూస్తుంటే ఇది ఆషిఖి 2 డేస్ ని స్ఫురణకు తెస్తోంది. శ్రద్ధా కిల్లర్ లుక్ సంథింగ్ హాట్! అంటూ అభిమానులు వేడెక్కించే కామెంట్లను షేర్ చేస్తున్నారు. ఇక సాహో లోనూ శ్రద్ధా ఈ తరహా గెటప్పులతో అదరగొట్టి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
ది గ్రేట్ కల్ట్ లవ్ స్టోరి ఆషిఖి 2 రిలీజై 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శ్రద్ధాకు సంబంధించిన మూవీ స్టిల్స్ అంతర్జాలంలో ట్రెండ్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్- ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించిన గొప్ప ప్రేమకథా చిత్రంగా ఆషికి 2 సంచలనాల గురించి తెలిసిందే. ఆషిఖి 2 కథాంశం ఆసక్తికరం. తాగుడు అలవాటుతో వైఫల్యాల గాయకుడు రాహుల్ జయకర్ ఔత్సాహిక గాయని అరోహి కేశవ్ షిర్కే మధ్య రొమాంటిక్ లవ్ స్టోరి నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే మ్యూజికల్ లవ్ స్టోరిగా ఇది నిలుస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమైంది. 2013 లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం నిన్నటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నాజర్ కే సమనే.. రొమాంటిక్ క్లాసిక్ డ్రామా `ఆషికి` నుంచి ప్రసిద్ధ పాట ఇప్పటికీ ప్రజల మనస్సులలో తాజాగా ఉంది. ఈ చిత్రం 90 లలో భారీ విజయాన్ని సాధించింది. అందులో పాటలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఆపై 2013 లో మోహిత్ సూరి ఈ సినిమాని రీమేక్ చేశారు. ఆదిత్య రాయ్ కపూర్ - శ్రద్ధా కపూర్ నటించిన ఆషికి 2 హిట్ అయ్యాక ఓవర్ నైట్ ఈ జంటకు బాలీవుడ్ లో పాపులారిటీ పెరిగింది.
ముఖేష్ భట్ -భూషణ్ కుమార్ నిర్మించిన ఆషిఖి 2.. 1954 లో వచ్చిన `రొమాన్స్ ఎ స్టార్ ఈజ్ బోర్న్` అనే చిత్రానికి రీమేక్. శ్రద్ధాకు ఇది తొలి సినిమా కాకపోయినా.. తనకు మొదటి హిట్ చిత్రం అనే చెప్పాలి. 2010 లో తీన్ పత్తి అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. అనంతర కాలంలో ఆషికి 2తో పాటు.. బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్లలో నటించింది.