Begin typing your search above and press return to search.
శ్రద్ధా పూల్ సైడ్ ట్రీట్
By: Tupaki Desk | 15 March 2020 9:00 PM ISTగోపిచంద్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన డిజాస్టర్ మూవీ `మొగుడు` (2011) ని ఆడియెన్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మరీ ఇంత టూమచ్ గానా? అంటూ థియేటర్ల నుంచి చికాకుతో బయటకు వెళ్లిపోయిన సందర్భాన్ని ఎవరూ మర్చిపోవడం కుదరదు. ఇక అంత చికాగ్గా వెళ్లినా ఆ మూవీలో శ్రద్ధాదాస్ వేడెక్కించే వ్యవహారం గురించి అంతే ఇదిగా ముచ్చటించుకున్నారు. ఇక మొగుడు అన్న టైటిల్ కి తగ్గట్టే శ్రద్ధా బికినీల్లో స్విమ్ సూట్ లో చెలరేగి నటించింది. ఇప్పటికీ ఆ వీడియోలు యూట్యూబ్ లో అంతే జోరుగా వైరల్ అవుతుంటాయి.
ఇక మొగుడు సంగతి వదిలేస్తే .. స్విమ్ సూట్ లో కనిపించాలంటే శ్రద్ధా తర్వాతనే అనేంతగా ఇటీవల సోషల్ మీడియాల్లో చెలరేగిపోతోంది. వరుసగా బికినీ ఫోటోషూట్లు.. స్విమ్ సూట్లతో ఈ అమ్మడు అంతకంతకు వెబ్ ని హీటెక్కించేస్తోంది. తాజాగా ఫ్లోరల్ టూపీస్ లో శ్రద్ధా పూల్ సైడ్ ఫోజులు యూత్ లో హాట్ టాపిక్ గా మారాయి. పూల్ సైడ్ శ్రద్ధా ఆరబోసిన తీరు కంటికి కునుకు పట్టనివ్వదంటే అతిశయోక్తి కాదు.
అయితే ఇంతగా చెలరేగుతున్నా.. అమ్మడికి సరైన ఆఫర్ లేదు. అప్పట్లో గుంటూర్ టాకీస్ లాంటి హిట్ చిత్రంలో రౌడీ రాణిగా బంధిపోటుగా చెలరేగినా కానీ ఎందుకనో శ్రద్ధా ట్యాలెంట్ ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పటికీ అవకాశాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ రెండు చిన్న సినిమాల్లో నటిస్తున్నా ఎందుకనో శ్రద్ధాను ఎవరూ పట్టించుకోవడం లేదు. తెలుగులో నిరీక్షణ .. కన్నడలో కోటిగొబ్బ 3 చిత్రాల్లో నటిస్తోంది. ఆ క్రమంలోనే సరైన గుర్తింపు కోసం వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోందిలా.