Begin typing your search above and press return to search.
'మాల్దీవ్స్'లో సెగలు రేపుతున్న బికినీ శిల్పం!
By: Tupaki Desk | 26 Feb 2021 9:00 AM ISTగ్లామర్ ప్రపంచంలో జనరేషన్లు ఎన్ని మారినా అందమైన భామలు మాత్రం తమ అందాలను అలాగే కాపాడుకుంటూ ఉంటారు. వయసు పైబడుతున్నా కొద్దీ చక్కని వ్యాయామ నిబంధనలతో కొందరు హీరోయిన్స్ అందంతో పాటు ఫిజిక్ కూడా ఎప్పటిలాగే మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి వారు కొత్తతరం హీరోయిన్లకు కూడా పోటీగా నిలుస్తారేమో అనిపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఒకే ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది మోస్ట్ బ్యూటిఫుల్ శిల్పాశెట్టి. నలభై ఏళ్ల వయసులోనూ కుర్రాకారును మతిపోయే సోయగాలతో మాయచేస్తోంది ఈ టాలీవుడ్ సాగరకన్య. ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికి అదే రేంజిలో ఆదరణ పొందుతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాతో కలిసి వేకెషన్ ఎంజాయ్ చేస్తోందట. ఎక్కడో తెలుసా.. సినీతారల మోస్ట్ స్పెషల్ ప్లేస్ అయిన మాల్దీవ్స్. అక్కడి బీచ్ లో బికినీ ధరించి సోషల్ మీడియాలో చిచ్చురేపుతోంది శిల్పా. ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బీచ్ లో దిగే ఫోటోస్ పోస్ట్ చేస్తోంది. అందంగా బికినీ వేసుకున్న శిల్పా.. బీచ్ ఇసుకలో కూర్చొని సూర్యుడు, సముద్రంతో ఫోటోస్ దిగి ఛిల్ల్ అవుతోందట. ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక శిల్పా హిందీనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. ముఖ్యంగా సాహసవీరుడు సాగరకన్య సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పటికి సాగరకన్య అంటే తెలుగు ప్రేక్షకులు శిల్పా పేరే చెబుతారు. ప్రస్తుతం అమ్మడు మాల్దీవ్స్ లో ఛిల్ల్ అవుతూ సెగలు రేపుతోంది.