Begin typing your search above and press return to search.

పరువాల ప్రపంచం బై షెర్లిన్ చోప్రా

By:  Tupaki Desk   |   16 Jun 2017 7:42 PM IST
పరువాల ప్రపంచం బై షెర్లిన్ చోప్రా
X
హైద్రాబాదీ భామ షెర్లిన్ చోప్రాతో తెలుగు ప్రేక్షకులకు చెప్పుకోదగ్గ పరిచయమే ఉంది. హిందీలో వరుస సినిమాలు చేసినా.. టాలీవుడ్ ఆడియన్స్ కు మాత్రం 'ఎ ఫిలిం బై అరవింద్' మూవీతో దగ్గరైంది షెర్లిన్. ఆ తర్వాత సంథింగ్ స్పెషల్ అంటూ మరో తెలుగు సినిమాలో నటించినా అది ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

కానీ బాలీవుడ్ లో మాత్రం గ్యాప్ ఇచ్చి మళ్లీ కెరీర్ కంటిన్యూ చేస్తోంది. గతేడాది వజహ్ తుమ్ హో అంటూ అడల్ట్ కంటెంట్ మస్తుగా ఉండే సినిమాలో కూడా నటించేసింది. సెక్స్ బాంబ్ ఇమేజ్ పై ఏ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేయని ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ హాట్ ఫోటోతో నెటిజన్లను వేడెక్కించేస్తోంది. తన అందాలన్నీ ధారపోస్తూ.. కెమేరా ముందు పరిచేస్తూ.. తెల్లని చోళీ.. అదే రంగులో ఉన్న పొట్టి బాటమ్ తో మెరిపించేసింది.

క్లీవేజ్ అందాలకు నడుం ఒంపులు.. నాభి షోకులు అన్నిటినీ ఒకేసారి చూసే అవకాశం కల్పించేసింది షెర్లిన్. హాఫ్ కలర్ ఓవర్ కోట్ లాంటిది తగిలించింది కానీ.. అదేమీ అందాల ఆరబోతను కాసింత కూడా ఆపలేకపోతోంది. వజహ్ తుమ్ హో చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. ఇంకా కొత్త ప్రాజెక్టును ఏదీ ప్రకటించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/