Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: 'కెవ్వు కేక' బూమ్

By:  Tupaki Desk   |   5 April 2017 8:10 AM GMT
ఫోటో స్టోరి: కెవ్వు కేక బూమ్
X
షర్మిలా మాండ్రే.. ఈ కన్నడ బ్యూటీతో తెలుగోళ్లకు కూడా కాసింత టచ్ ఉంది. పదేళ్లుగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీని ఏలే స్తున్న ఈ సుందరాంగి.. నాలుగేళ్ల క్రితం కెవ్వు కేక అంటూ అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ ఫెయిల్ కావడంతో మళ్లీ తెలుగు సినిమా ఆఫర్స్ రాలేదు కానీ.. కన్నడలో మాత్రం స్టార్ హీరోలతో నటించేస్తూ రేంజ్ కంటిన్యూ చేస్తోంది.

తాజాగా ఈ భామ ఓ సెక్సీ డ్రెస్ తో ఇచ్చిన పోజ్.. సెన్సేషన్ అయిపోయింది. ఆన్ స్క్రీన్ పై కూడా షర్మిల అందాలు ఆరబోస్తుంది కానీ మరీ ఈ రేంజ్ లో అయితే కాదు. పొట్టి బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఈ బ్యూటీ.. భుజాల వంపులను.. క్లీవేజ్ సొంపులను.. కాలి మెరుపులను అన్నిటినీ ఒకే ఫోటోలో చూపించేసింది. ఇక సెక్సీ లుక్స్ విషయానికి వస్తే.. కుర్రాళ్లు కెవ్వు కేక అనాల్సిందే.

ఈ హాట్ పిక్ ను తనే షేర్ చేసిన షర్మిల.. షూట్ బూమ్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించేసింది. ఈ 27 ఏళ్ల ముగ్ధ మనోహరి ప్రస్తుతం శివరాజ్ కుమార్ తో కలిసి లీడర్ మూవీలో నటించగా.. సమ్మర్ స్పెషల్ గా మే నెలలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. లీడర్ మూవీతో తన రేంజ్ మరో మెట్టు ఎదుగుతుందని షర్మిలా మాండ్రే మాంచి కాన్ఫిడెన్స్ చూపించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/