Begin typing your search above and press return to search.

స్పైసీ స్పైసీః ల‌వ్‌ లీ ఫిగ‌ర్

By:  Tupaki Desk   |   28 Sep 2015 6:01 AM GMT
స్పైసీ స్పైసీః ల‌వ్‌ లీ ఫిగ‌ర్
X
శాన్వి అన‌గానే ఓ లేత అందం క‌ళ్ల‌ముందు మెదులుతుంది. ఇప్ప‌టిదాకా ఆమె తెర‌పై అలాగే క‌నిపించింది మ‌రీ. ముదురు భామ‌లు - ఘాటైన అందాల మ‌ధ్య శాన్వి లేత సోయ‌గాలు ప్రేక్ష‌కులకి పెద్ద‌గా రుచించ‌లేదు. ప్ర‌తీ సినిమాలోనూ అందంగానే క‌నిపించింది కానీ... ఇంకేదో కావాల‌న్న‌ట్టుగా మ‌న‌వాళ్లు ఆశించారు. రామ్ గోపాల్ వ‌ర్మ చేతిలో ప‌డినా స‌రే... శాన్వి అందాలు పెద్ద‌గా ఎక్స్‌ పోజ్ కాలేద‌నే చెప్పాలి. అందుకే ఆ త‌ర్వాత ద‌ర్శ‌కనిర్మాత‌లు ఎవ్వ‌రూ ఆమెపై దృష్టిపెట్ట‌లేదు.

దీంతో శాన్వి క‌న్న‌డ‌కి వెళ్లిపోయింది. అక్క‌డ మాత్రం దుమ్ము దులిపేస్తోంది. వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకొంటూ అద‌ర‌గొడుతోంది. అయితే అక్క‌డ కాసిన్ని గ్లామ‌ర్ పాఠాలు కూడా నేర్చుకొన్న‌ట్టు తెలిసింది. ఫొటో షూట్‌ ల‌తో కిక్కెస్తోంది మ‌రి. ఇదిగో ఇక్క‌డ చూడండి. ల‌వ్ లీ ఫిగ‌ర్ అన్న‌మాట‌కి అస‌లైన అర్థం చెప్పేలా క‌నిపించ‌డం లేదూ! ఇలాంటి ఫొటోలు చూశాక టాలీవుడ్ డైరెక్ట‌ర్లు ఊరికే ఉంటారా? వెంట‌నే శాన్వికి క‌బురు పెట్ట‌డం ఖాయం. ప్రేక్ష‌కులు కూడా ఇది క‌దా మాకు కావ‌ల్సింది? ఇలా క‌దా శాన్వి క‌నిపించాల్సింది అంటూ క‌విత‌లు కూడా రాసేసుకొంటారు. మీరూ చూసి త‌రించండి మ‌రి! అన్న‌ట్టు ఈ రేంజ్‌ లో శాన్వి ఎప్పుడూ ఎక్స్‌ పోజ్ చేయ‌లేదు. డార్క్ సైడ్ అందాల‌తో శాన్వి చూడ‌గానే కిక్కెక్కిస్తోంది కదూ!