Begin typing your search above and press return to search.

#హాట్ బికినీ.. ఫ్యాన్స్ ‌కు ఇలా షాకిస్తుంద‌నుకోలేదు

By:  Tupaki Desk   |   23 Nov 2020 11:45 AM IST
#హాట్ బికినీ.. ఫ్యాన్స్ ‌కు ఇలా షాకిస్తుంద‌నుకోలేదు
X
ఇటీవ‌లి కాలంలో మ‌నోభావాలు దెబ్బ తింటున్నాయి. త‌మ అభిమాన తార‌లు ఏం చేసినా అందులో లాజిక్కులు వెతుకుతూ ఫ్యాన్స్ కౌంట‌ర్లు వేస్తున్నారు. ఇక డ్రెస్సింగ్ సెన్స్ విష‌యంలోనూ నాయిక‌లు వ‌ల్గ‌ర్ గా క‌నిపించినా కామెంట్లు వేడెక్కిపోతున్నాయి.

ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న శాన్వి శ్రీ‌వ‌త్స గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ల‌వ్ లీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. లవ్ లీ క్యూట్ లుక్స్ తో కుర్ర‌కారు గుండెల్ని చిదిమేసిన శాన్వీ తొలి ప్ర‌య‌త్నం ఎంతో ప‌ద్ధ‌తిగా సాంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన డ్రెస్సింగ్ లోనే క‌నిపించింది. అయితే అవ‌కాశాలు లేని క్ర‌మంలో విష్ణు స‌ర‌స‌న ఆర్జీవీ డైరెక్ష‌న్ లో చెల‌రేగి ఆర‌బోసింది.

ఇటీవ‌ల ఇత‌ర నాయిక‌ల త‌ర‌హాలోనే సోషల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. శాన్వీలో క్యూట్ నెస్ మాత్ర‌మే కాదు హాట్ అప్పియ‌రెన్స్ ప్ర‌ధాన అస్సెట్. కానీ అవ‌కాశాలే రాలేదు. తాజాగా వైట్ బికినీలో శాన్వీ అందాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇంత‌గా చెల‌రేగాకా ఛాన్సివ్వ‌క‌పోతే ఎలా? మ‌రోసారి టాలీవుడ్ ఈ అమ్మ‌డిని క‌నిక‌రిస్తుందేమో చూడాలి. ప్ర‌స్తుతానికి శాన్వీ వాల‌కం చూసి తెలుగు అభిమానులు మాత్రం చిన్న‌బుచ్చుకున్నారు. అంత ప‌ద్ధ‌తైన సాంప్ర‌దాయమైన అమ్మాయి ఇలా చెల‌రేగుతుంద‌నుకోలేదు! అంటూ సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటోల్ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.