Begin typing your search above and press return to search.
ఫోటో టాక్ : టాప్ యాంగిల్ లో షామా అందాల జాతర
By: Tupaki Desk | 6 Jun 2023 11:00 PM1999 లో మాన్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్. సినిమా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కక పోవడంతో యే మేరీ లైఫ్ హై అనే టీవీ సీరియల్ తో హిందీ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. సీరియల్స్ మరియు సినిమాలతో ఈ అమ్మడి కెరీర్ కొనసాగుతూ వచ్చింది.
ఒక వైపు బుల్లి తెరపై కనిపిస్తూనే మరో వైపు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. కరోనా ముందు వరకు కూడా ఈమె సినిమాల్లో నటిస్తూ వచ్చింది. 2019 లో బైపాస్ రోడ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై సందడి చేయడం మొదలు పెట్టింది.
ఇక ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోల్లో టాప్ యాంగిల్ లో క్లీ వేజ్ షో చేసి నెటిజన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. అందాల ఆరబోత తో ఈ అమ్మడు అదరగొట్టింది.
నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఈ అమ్మడి యొక్క అందం ఈ రేంజ్ లో ఆకట్టుకోవడం విశేషం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగానే ఈమె యొక్క అందాలు ఉన్నాయి అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి షామా సికిందర్ అందానికి ఫిదా అవుతున్న వారి సంఖ్య భారీగా ఉంది.