Begin typing your search above and press return to search.

హాట్ సెక్సీ బ్యూటీ అదరగొట్టేసిందిగా

By:  Tupaki Desk   |   27 Jun 2018 6:24 AM GMT
హాట్ సెక్సీ బ్యూటీ అదరగొట్టేసిందిగా
X
మోడల్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ లో తళుక్కున మెరిసిన బ్యూటీ షామా సికందర్. 1998 లోనే తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తరువాత హీరోయిన్ గా అవకాశాలని అందుకుంది. రెండు మూడు సినిమాల్లో అవకాశాలను అందుకున్నాక అమ్మడు ఎక్కువగా బుల్లితెరపైనే మెరిసింది. ఆ తరువాత పలు రియాలిటీ షోలతో కూడా ఆకట్టుకుంది.

ఇకపోతే శామా సికందర్ ఇటవల ఇచ్చిన ఒక స్టిల్ నెటిజన్స్ మతి పోగొడుతోంది. లో దుస్తుల్లో స్టైలిష్ గా స్టిల్ ఇచ్చి తనకు తానే పోటి అనేలా చెప్పకనే చెబుతోంది. లెగ్స్ అందాలు ఓ రేంజ్ లో ఉంటె క్లి వెజ్ హోం మరింత హాట్ గా ఉంది. ఎప్పుడు లేని విధంగా అమ్మడు ఈ రేంజ్ లో స్టిల్ ఇవ్వడంతో బాలీవుడ్ లో మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

ఈమె వయసు 36 అంటే ఎవ్వరు నమ్మరు అనేలా షామ ఇచ్చిన స్టిల్ నేటితరం హీరోయిన్స్ కు ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. వయ్యారాలను కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఏ వయసు వచ్చినా కూడా సెక్సి టీగా ఉండవచ్చని ఈ బ్యూటీ నిరూపిస్తోంది.