Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: స్టన్నింగ్ బ్యూటీ కిల్లర్ పోజ్
By: Tupaki Desk | 17 Jun 2019 5:14 AM GMTఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకులు ఎలా ఫుల్లుగా ఉంటారో బాలీవుడ్ లో హాటు భామలు అలా ఫుల్లుగా ఉంటారు. ప్రేక్షకులు ప్లేయర్లను ఎలా ఉత్సాహపరుస్తారో ఈ ఘాటుభామలు సోషల్ మీడియాలోని నెటిజన్లను అలా సంతోషపరుస్తారు. అలా సోషల్ మీడియాలో హీటు పెంచే భామలలో షమ సికందర్ ఒకరు. షమ మొదట్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా ఈమధ్య సినిమాల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం హిందీ సీరియల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. 'సీఐడీ'.. 'బాల్ వీర్' లాంటి సీరియల్స్ తో పాటుగా 'ఝూమ్ ఇండియా'.. 'బూగీ వూగీ' లాంటి రియాలిటీ షోస్ లో కూడా పాల్గొంది. 'మాయ'.. 'అబ్ దిల్ కి సున్' లాంటి వెబ్ సీరీస్ లలో నటించింది. వీటితో పాటుగా సోషల్ మీడియాలో మంటలు పెడుతోంది.
ఈ భామ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు షమ ఇచ్చిన క్యాప్షన్ "ఆమె ఒక నిజమైన ఫైటర్.. అది ఆమె కళ్ళలో కనపడుతుంది. ఆమె బలమైన మహిళగా జన్మించలేదు.. కానీ ఈ ప్రపంచం ఆమెను బలమైన మహిళగా తయారు చేసింది. ప్రపంచం ఆమెను నిరుత్సాహపరుస్తున్నా.. వెనక్కులాగుతున్నా ఆమె తనను తాను ఒక హీరోలా మలుచుకుంది." అంటూ ఒక పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో నలుపు రంగు గౌన్ ధరించి ఒక ఫెన్స్ కు దగ్గరగా నిలబడింది. తలపై హ్యాట్.. ఆ హ్యాట్ ను ఒక చేత్తో స్టైల్ గా అలా పట్టుకుంది. మరో చేతినిఫెన్స్ ను పట్టుకుంది. ఫోటోను తీసిన నేపథ్యం ఒక షెడ్. ఆ థీమ్ కు తగ్గట్టుగా ఒక చేతికి ఇనుప బ్రేస్ లెట్స్ ను ధరించింది. ఇయర్ రింగ్స్ కూడా అలాంటివే. వీటన్నిటితో పాటుగా పనిలో పనిగా అందాల వడ్డన కూడా చేసేసింది.
ఈ ఫోటోకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "బ్యూటీ ఇన్ బ్లాక్".. "వారియర్ క్వీన్".. "స్టన్నింగ్ బ్యూటీ కిల్లర్ పోజ్".. "షమ ఈజ్ ఆన్ ఫైర్".."బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్.. హాట్" అంటూ కామెంట్లు పెట్టారు. సోమవారం.. అసలే జనాలు డల్లుగా ఉండే రోజు. ఇప్పుడే ఇలా ఉంటే వీకెండ్ లో ఈ ఫోటో పోస్ట్ చేసి ఉంటే రచ్చ రంబోలా అయి ఉండేదేమో.