Begin typing your search above and press return to search.

షామా సికందర్ బోల్డ్ బికిని టాప్ యాంగిల్ లుక్

By:  Tupaki Desk   |   13 Jun 2021 10:30 AM GMT
షామా సికందర్ బోల్డ్ బికిని టాప్ యాంగిల్ లుక్
X
షామా సికందర్ ... సోష‌ల్ మీడియాల్లో స్పీడున్న న‌టి కం మోడ‌ల్‌. ఇప్ప‌టికే ఇన్ స్టా వేదిక‌గా ఈ బోల్డ్ బ్యూటీ వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. ఏడాది కాలంగా ఇది మ‌రీ పీక్స్ కి చేరుకుంది. ఇంత‌కుముందు షామా మాల్దీవుల విహారం బీచ్ బికినీ సెల‌బ్రేష‌న్ సంచ‌ల‌న‌మైంది.

యే మేరీ లైఫ్ హై (2003-2005) టీవీ షో అనంత‌రం షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్.. వెబ్ సిరీస్ `మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్` వంటి వాటితో బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న షామా ఎక్స్ పోజింగ్ లో ఏమాత్రం త‌గ్గ‌దు.

ఇప్ప‌టికే సోషల్ మీడియా వేదిక‌ల‌పై వ‌రుస బికినీ చిత్రాలతో ఫీడ్ ఇస్తోంది. షామా గ్లాం అవతార్ కి సంబంధించిన రెగ్యుల‌ర్ ట్రీట్ వేడెక్కిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత హాట్ బికినీ ఫోటోని షేర్ చేసింది. టాప్ యాంగిల్ నుంచి క‌వ‌ర్ చేసిన ఈ ఫోటో టూమ‌చ్ బోల్డ్ అప్పియ‌రెన్స్ తో క‌ట్టి ప‌డేస్తోంది.