Begin typing your search above and press return to search.
బోటమ్ యాంగిల్ పిక్స్ తో కవ్విస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ
By: Tupaki Desk | 7 Jun 2023 5:00 PMఅర్జున్ రెడ్డి సినిమా తో 2017 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. అంతే కాకుండా మొదటి సినిమాలోనే విజయ్ దేవరకొండతో హాట్ సన్నివేశాల్లో నటించి సర్ ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే.
మొదటి సినిమా సక్సెస్ అవ్వడం తో ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ అమ్మడు దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు భావించారు. కానీ ఈ అమ్మడి కి అదృష్టం కలిసి రాలేదు. అర్జున్ రెడ్డి కాకుండా ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా కూడా మంచి పేరు తెచ్చి పెట్టలేదు.
హీరోయిన్ గా సినిమాల్లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఈ సమయంలో ఈమె అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈమె తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసి ఫాలోవర్స్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా అందాల ట్రీట్ ను ఇవ్వడం జరిగింది.
బోటమ్ యాంగిల్ లో కెమెరా పెట్టి థైస్ ను చూపిస్తూ చాలా క్రియేటివిటీతో ఫోటో గ్రాఫర్ ఈ ఫోటోను తీసినట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాలను చూపిస్తున్నా కూడా పాపం షాలిని పాండేను ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.