Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ః కాజల్‌ మరో మెస్మరైజింగ్ హాట్‌ ఫోజ్‌

By:  Tupaki Desk   |   9 March 2021 7:30 AM GMT
ఫొటోటాక్ః కాజల్‌ మరో మెస్మరైజింగ్ హాట్‌ ఫోజ్‌
X
టాలీవుడ్ చందమామ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆమె ను అభిమానించే వారు పూజించే వారు చాలా మందే ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కాజల్‌ అగర్వాల్‌ అభిమానుల కోసం నటిగా కొనసాగబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. ఇక పెళ్లి తర్వాత హాట్ ఫొటో షూట్‌ లు తగ్గించడం లేదా స్కిన్ షో కు దూరంగా ఉండటం ఏమైనా చేస్తుందేమో అని కొందరు భావించారు. కాని అలాంటిది ఏమీ లేదు. కాజల్‌ మునుపు ఎలా ఉందో అలాగే ఇప్పుడు కొనసాగుతుంది. చందమామ కాజల్ తన అందంకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కనువిందు చేసే కాస్ట్యూమ్స్ తో మెస్మరైజ్‌ చేస్తూ వస్తోంది.

కాజల్ అగర్వాల్ తాజాగా షేర్‌ చేసిన ఈ బ్లాక్ కాస్ట్యూమ్‌ మరోసారి ఆమె ఫాలోవర్స్ ను మరియు నెటిజన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ క్లీవేజ్ షో తో పాటు థైస్ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఇచ్చిన ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈమద్య కాలంలో కాజల్‌ కు కాస్త ఆఫర్లు తగ్గాయి. ఈ ఫొటో చూసిన తర్వాత ఆమె యంగ్‌ హీరోలకు కూడా జోడీగా నటించగల హీరోయిన్ అనిపిస్తుంది. అందుకే ఆమెకు మళ్లీ ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.