Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బాహుబలి భామ రెచ్చిపోయిందంతే

By:  Tupaki Desk   |   20 July 2016 5:33 AM GMT
ఫోటో స్టోరి: బాహుబలి భామ రెచ్చిపోయిందంతే
X
ఈ అమ్మాయి పేరు స్కార్లెట్‌ మెలిష్‌ విల్సన్. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా.. లండన్ నుంచి వచ్చి ఇండియాలో హల్ చల్ చేసేస్తోంది. రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో ఐటెం సాంగుతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది స్కార్లెట్. రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి లో మనోహరా సాంగులో కూడా చేసేసింది. ఆ పాటలో కనిపించే ముగ్గురు భామల్లో ఈమె కూడా ఉంది. ఇప్పుడో కొత్త ఫోటో షూట్ తో.. ఆడియన్స్ ను పిచ్చెక్కించే పని పెట్టేసుకుంది.

తన ఫిగర్‌ లో ఎక్కడెక్కడ.. ఏ కొలత ఎంతెంత ఉండాలో.. అంత చక్కగా నాజూగ్గా ఉండడం స్కార్లెట్ విల్సన్ ప్రత్యేకత. అన్నీ ఉన్న అందగత్తెలు చాలామందే కనిపిస్తారు కానీ.. వాటిని వయ్యారంగా ఒలకబోసి ప్రేక్షకులకు కనివిందు చేసేవాళ్లు మాత్రం తక్కువే ఉంటారు. ఈ విషయంలో విల్సన్ మాత్రం అభిమానులకు ఎలాంటి లోటు చేయదు. అందుకు సాక్ష్యమే ఈ ఫోటో. టాప్ గా వేసుకున్న ఒకే ఒక వస్త్రాన్ని.. అలా కాళ్ల మధ్య వరకూ పోనిచ్చిందే తప్ప.. ఎక్కడైనా నూలు పోగు కనిపిస్తోందా? అలా రెచ్చిపోయింది అమ్మడు.

అలాగని అసభ్యంగా కూడా అనిపించడం లేదు కదూ. అదే స్కార్లెట్ స్పెషాలిటీ. అందుకే చెప్పింది ఈ సుందరాంగి డ్యాన్సులేయడమే కాదు.. కత్తిలాంటి పోజులివ్వడంలో కూడా ఆరితేరిపోయినట్లుగా ఉంది. కాకపోతే టాలీవుడ్డులో మాత్రం అనుకున్నంత బ్రేక్ రాలేదు. ఈ ఫోటో చూశాకైనా మనోళ్లు మరోసారి ఆమెను దించుతారేమో చూడాలి.